ఫ్రెండ్షిప్పే తియ్యని పుష్పం
ఫ్రెండ్షిప్పే గుండెలో శ్వాసం
ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం
ఫ్రెండ్షిప్పే తియ్యని పుష్పం
ఫ్రెండ్షిప్పే గుండెలో శ్వాసం
ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం
ఏటికి ఒకటో రెండో పండుగలేమో వూరికి వస్తాయి
కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి
హోలీ రంగుల లాగా విడిగా విడిగా మనసులు చేరాయి
ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి
ఫ్రెండ్షిప్పే తియ్యని పుష్పం
ఫ్రెండ్షిప్పే గుండెలో శ్వాసం
ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం
స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము
ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము
ఎన్నెన్నో బంధాలు ఆస్తులకి వచ్చెను
మా స్నేహం మాతో వుండే ఆప్తులనిచ్చెను
భాధలలోన కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా
సాధనలోన సాయం చేసే దైవం స్నేహితుడేగా
కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి
చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి
అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే
ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే
చల్లని స్నేహం నీడలో ఈ పొద్దరిల్లే
తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్