చూసా చూసా చూసా చూసా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను ని దాసుడినయ్యాను
చూసా చూసా చూసా చూసా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను ని దాసుడినయ్యాను
అల్లరి వయస్సులో ఆనందం
చూసాను చూసాను అది నాలో దాచాను
వేలాకోటి తారల్లోన జాబిలమ్మ నువ్వేకదా
వందకోటి అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను ని దాసుడినయ్యాను
చూసా చూసా చూసా చూసా
నీతో పాటు ఉంటానంటూ కోరిన మనసు చూసాను
ని తోడుగా ఉండాలంటూ వెళ్లిన నీడను చూసాను
మూడో మనిషెలేని ఓ సుందరలోకం చూసా
నువ్వు నేనే కాదు ని ప్రేమను కూడా చూసా
నువ్వు నాలోనే సగమైతే నన్నే కొత్తగా చూసాను
చూసా చూసా చూసా చూసా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను ని దాసుడినయ్యాను
సైయ సైయ ఓ
సీతాకోక సిగ్గుల్లోన ఎన్నెన్నో మెరుపులు చూసాను
వీచేగాలి పరుగుల్లో ఏవేవో మలుపులు చూసాను
ఆశల జలపాతంలో అరవిరిచిన అందం చూసా
శ్వాసల సంగీతంలో వినిపించే గానం చూసా
జడివానలో జల్లులలో చినుకే నువ్వని చూసాను
చూసా చూసా చూసా చూసా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను ని దాసుడినయ్యాను
అల్లరి వయస్సులో ఆనందం
చూసాను చూసాను అది నాలో దాచాను
వేలాకోటి తారల్లోన జాబిలమ్మ నువ్వేకదా
వందకోటి అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను ని దాసుడినయ్యాను
చూసా చూసా చూసా చూసా
Chusa chusa chusa chusa
punnami vennello ne ninne chusanu
chusanu chusanu ni dasudinayyanu
chusa chusa chusa chusa
punnami vennello ne ninne chusanu
chusanu chusanu ni dasudi nayyanu
allari vayassullo anandam
chusanu chusanu adi nalo dachanu
velakoti tarallona jabilamma nuvvekada
vandakoti ammaillo ammu nuvvu na sontam kada
punnami vennello ne ninne chusanu
chusanu chusanu ni dasudinayyanu
chusa chusa chusa chusa
nito patu untanantu korilla manasu chusanu
ni thhoduga undalantu vellina nidanu chusanu
mudo manisheleni o sundaralokam chusa
nuvvu nene kadu ne premanu kuda chusa
nuvvu nalone sagamaithe nanne kottaga chusanu
chusa chusa chusa chusa
punnami vennello ne ninne chusanu
chusanu chusanu ni dasudi nayyanu
saiya saiya o
sitakoka suggullona annenno merupulu chusanu
veechegali parimallona avevo malupulu chusanu
asala jalapathamlo aravirichina andam chusa
swasala sangithamlo vinipinche ganam chusa
jadivanalo jallulalo chinuke nuvvani chusa
chusa chusa chusa chusa
punnami vennello ne ninne chusanu
chusanu chusanu ni dasudi nayyanu
allari vayassullo anandam
chusanu chusanu adi nalo dachanu
velakoti tarallona jabilamma nuvvekada
vandakoti ammaillo ammu nuvvu na sontam kada
punnami vennello ne ninne chusanu
chusanu chusanu ni dasudinayyanu
chusa chusa chusa chusa