• Song:  Ooo kick yekkele
  • Lyricist:  Rathnam
  • Singers:  Mano,Febi

Whatsapp

ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే ఓ ఓ ఓ సిగ్గు పోయేలే ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే ఉన్న నిజం చెప్పా తోచేలే వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మనం పుట్టగానే మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే ఓ ఓ ఓ సిగ్గు పోయేలే ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే ఉన్న నిజం చెప్పా తోచేలే వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మనం పుట్టగానే మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల బంగారం దాచిపెట్టావ్ వజ్రాలే దాచిపెట్టావ్ ప్రాణాలే దాచ ఏది తాళం శిశువులు గ్యానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉన్నదెవరో చెప్పు జీవం ఉన్నవరకు జీవితం ఉంది మనకు ఇదియే వేమన వేదం జీవం ఉన్నవరకు జీవితం ఉంది మనకు ఇదియే వేమన వేదం ఈ భూమి మనదేలే మన వీధిలో జాతి కోసం మతం కోసం గొడవెందుకు ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే ఓ ఓ ఓ సిగ్గు పోయేలే ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే ఉన్న నిజం చెప్పా తోచేలే తల్లిని ఎంచుకునే తండ్రిని ఎంచుకునే హక్కే నీకు లేనేలేదు రూపం ఎంచుకునే రంగుని ఎంచుకునే హక్కే నీకు లేనేలేదు పుట్టుక నెంచుకునే మరణము నెంచుకునే హక్కే నీకు లేనే లేదు లేదు పరిశోధించి చూస్తే నీ జీవితమొకటే నీ చేతుల్లో ఉంది లేరా సాధించేయరా ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే ఓ ఓ ఓ సిగ్గు పోయేలే ఉన్నట్టుండి గ్యానమ్ పెరిగేలే ఉన్న నిజం చెప్పా తోచేలే వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే ఈ జీవితం కోసం మనం పుట్టగానే మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల తీసుకెళ్ల
O o o kick yekkele O o o siggu poyele Unnattundi gyanam perigele Unna nijam cheppa thochele Vatti ganji neellu thaaginodu mattilone Arey benz car yekkinodu mattilone Ee jeevitham kosam Manam puttagaane manathopatu thechindhenti theesukella O o o kick yekkele O o o siggu poyele Unnattundi gyanam perigele Unna nijam cheppa thochele Vatti ganji neelu thaaginodu mattilone Arey benz car yekkinodu mattilone Ee jeevitham kosam Manam puttagaane manathopatu thechindhenti theesukella Bangaram daachipettav vajrale daachipettav Praanale daacha yedhi thalam Shishuvulu gyanalu iddaru thappa ikkada Sukhamuga unnadhevaro cheppu Jeevam unnavaraku jeevitham undhi manaku Idhiye vemana vedam Jeevam unnavaraku jeevitham undhi manaku Idhiye vemana vedam Ee bhhomi manadhele Mana veedhilo jaathi kosam matham kosam godavendhuku O o o kick yekkele O o o siggu poyele Unnattundi gyanam perigele Unna nijam cheppa thochele Thallini enchukune thandrini enchukune hakke neeku leneledhu Roopam enchukune ranguni enchukune hakke neeku leneledhu Puttuka nenchukune maranamu nenchukune hakke neeku lene ledhu ledhu Parishodhinchi choosthe Nee jeevithamokate nee chethullo undhi lera sadhincehyra O o o kick yekkele O o o siggu poyele Unnattundi gyanam perigele Unna nijam cheppa thochele Vatti ganji neellu thaaginodu mattilone Arey benz car yekkinodu mattilone Ee jeevitham kosam Manam puttagaane manathopatu thechindhenti theesukella manathopatu thechindhenti theesukella manathopatu thechindhenti theesukella theesukella
  • Movie:  Narasimha
  • Cast:  Rajinikanth,Ramyakrishna,Soundarya
  • Music Director:  A.R.Rahman
  • Year:  1999
  • Label:  Aditya Music