• Song:  Chilaka Pacha Koka
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Radhika,Mano

Whatsapp

చిలక పచ్చ కొక పెట్టినాది కేక చిలక పచ్చ కొక పెట్టినది కేక తోడులేక బాలకృష్ణుడా రెండు జల్లా కైక రెచ్చినది కాకా పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ నీదే నా పట్టు పావడ వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మామిడి చిలక పచ్చ కొక పెట్టినాది కేక చంపకమాల చంపకేవేళ చాటుముద్దులోనే వుంది ఘాటు మసాలా కొంటె గోపాల ఆపర గోల సరసానికి ఉందిరయ్యో వేళా పాల వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కారెచ్చిపోదా ఒసేయ్ తూగుటుయ్యాల వద్దు వద్దన్నా ముందు పెట్టేసి మగసిరి నీకుందిగా మురళి లోల పిల్ల చుస్తే జామకాయలే దీంతస్సదియ్యా కొరక పోతే మిరపకాయలే చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్ల గాడు నందమూరి నాటు బాంబు లే చిలక పచ్చ కొక పెట్టినాది కేక తోడులేక బాలకృష్ణుడా రెండు జల్లా కైక రెచ్చినది కాకా పంచుకోవే పాల మీగడ నిన్ను చూసాకే వెన్ను మీటకే ఆడ తనంలోని సుకం తెలిసిందయ్యో చెంగు పట్టాకే చెంప గిల్లాకే మోజు వేటలో మజా మారిగానమ్మో పలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాల తోటి పడుచు పిల్ల కావాలా చెంత చేరాలే చిందు లెయ్యలే దాచుకున్న అందాలు దోచిపెట్టలే ఏడూళ్ల అందగత్తెని నీ సోకు మాడ ముట్టుకుంటే అత్థిపతిని హా రావేన సొంపాపిడి నువ్వోద్దన్నా చేసేస్తా వీర ముట్టడి చిలక పచ్చ కొక పెట్టినాది కేక చిలక పచ్చ కొక పెట్టినది కేక తోడులేక బాలకృష్ణుడా రెండు జల్లా కైక రెచ్చినది కాకా పంచుకోవే పాల మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ నీదే నా పట్టు పావడ వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మామిడి రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ నీదే నా పట్టు పావడ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chilaka Pacha Koka Pettinadi Keka Chilaka Pacha Koka Pettinadi Keka Thoduleka Balakrishnuda Rendu Jalla Kaika Rechhinadi Kaka Panchukove Paala Meegada Ra Ra Ullasa Veeruda Nee Soku Maada Needhe Naa Pattu Pavada Vasthe Naa Poola Jangidi Nee Thassa Chekka Istava Muntha Maamidi Chilaka Pacha Koka Pettinadi Keka Champakamala Champakevela Chaatumuddhulone Vundhi Ghatu Masala Konte Gopala Aapara Gola Sarasaniki Undirayyo Vela Pala Vaddhakochesi Haddhu Undante Tikkarecchipoda Osey Thoogutuyyala Vadhu Vadhanna Mudhu Pettese Magasiri Neekundiga Murali Lola Pilla Chuste Jamakayale Deenthassadiyya Koraka Pothe Mirapakayle Cheyyeste Pulakarinthale Ee Pilla Gaadu Nandamuri Naatu Bomb Le Chilaka Pacha Koka Pettinadi Keka Thoduleka Balakrishnuda Rendu Jalla Kaika Rechhinadi Kaka Panchukove Paala Meegada Ninnu Chusake Vennu Meetake Aada Thanamloni Sukam Thelisindhayyo Chengu Pattake Chempa Gillake Moju Vetalo Maja Mariganammo Palu Kavala Pallu Kavala Pallu Pala Thoti Paduchu Pilla Kavala Chenta Cherale Chindu Leyyale Dachukunna Andalu Dochipettale Yedulla Andagattheni Nee Soku Maada Muttukunte Atthipathini Haa Ravena Sompapidi Nuvvoddanna Chesesta Veera Muttadi Chilaka Pacha Koka Pettinadi Keka Chilaka Pacha Koka Pettinadi Keka Thoduleka Balakrishnuda Rendu Jalla Kaika Rechhinadi Kaka Panchukove Paala Meegada Ra Ra Ullasa Veeruda Nee Soku Maada Needhe Naa Pattu Pavada Vasthe Naa Poola Jangidi Nee Thassa Chekka Istava Muntha Maamidi Ra Ra Ullasa Veeruda Nee Soku Maada Needhe Naa Pattu Pavada

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Narasimha Naidu
  • Cast:  Nandamuri Balakrishna,Preeti Jhangiani,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music