• Song:  Abba Abba
  • Lyricist:  Vennelakanti
  • Singers:  Shankar Mahadevan,Sujatha

Whatsapp

అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందొయబ్బ వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ జబ్బా జబ్బా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా వయసుల వడ దెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెల్లోనా కొట్టిందబ్బా తగణాల తడి దెబ్బ పొగరుల పొడి దెబ్బ చాటుగా వొళ్ళంతా నను తడిమిన్ధబ్బా హే అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందొయబ్బ వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా హా మొగ్గ వీచిన బుగ్గపండులో నిగ్గులేరుకుంటా అగ్గిరేపిన సిగ్గుచండ్డుతో లగ్గమాడుకుంటా పలకమారిన పదునుతీరిన పండు తుంచమంత చిలక కొట్టని కులుకులున్నవి దిండు పంచమంట హే పండగ నీ ఈడు పండగే ఈ నాడు చూపుతో చూళిన్ చేస్తా చూడమ్మాడు నడుమునే పట్టాల నలుగులే పెట్టాలా తొడిమనే తుంచేయాల తొలిజమాల హే అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందొయబ్బ వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా హా కులుకులూరిలో తళుకు పేటలో మెలికలేసుకుంటా ప్రేమవీధిలో కామూడింటిలో జాము గడుపుకుంటా సోకు తోటలో ఆకుచాటులో పిందె ఉన్నదంట కొమ్మ వంచి ఈ గుమ్మా సొగసునే కొయ్యమన్నాదంట హే పిందె నే కాయిస్తా కాయనే పండిస్తా అందనే అందిస్తుంటే అడిగిందిస్తా వరసాలే కలిపేయి వయసుని తులిపెయ్యి వగరుగా ఉందొ ఈడు వేసే చెయ్యి హే అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందొయబ్బ వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ వాటం చుడబ్బా ఆటే ఆడబ్బ జబ్బా జబ్బా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా వయసుల వడ దెబ్బ జాజుల జడ దెబ్బ సూటిగా గుండెల్లోనా కొట్టిందబ్బా తొగణాల తడి దెబ్బ పొగరుల పొడి దెబ్బ చాటుగా వొళ్ళంతా నను తడిమీదబ్బా హా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Abba Abba Andam Debba Tagilindoyabba Vaatam Chudabba Aate Aadabba Vaatam Chudabba Aate Aadabba Jabba Jabba Kalisindabba Vechaga Undabba Habba Hairabba Chorave Cherabba Habba Hairabba Chorave Cherabba Vayasula Vada Debba Jaajula Jada Debba Sutiga Gundellona Kottindabbaa Toganala Tadi Debba Pogarula Podi Debba Chaatuga Vollantha Nanu Tadimidabba Hey Abba Abba Andam Debba Tagilindoyabba Vaatam Chudabba Aate Aadabba Habba Hairabba Chorave Cherabba Haa Mogga Vichina Buggapandulo Niggulerukunta Aggirepina Sigguchanddutho Laggamadukunta Palakamarina Padhunuteerina Pandu Tunchamanta Chilaka Kottani Kulukulunnavi Dindu Panchamanta Hey Pandaga Nee Eedu Pandage Ee Naadu Chooputho Choolin Chestha Choodammadu Nadumune Pattala Nalugule Pettala Todimane Tuncheyyala Tolijamala Hey Abba Abba Andam Debba Tagilindoyabba Vaatam Chudabba Aate Aadabba Habba Hairabba Chorave Cherabba Haa Kulukulurilo Thaluku Petalo Melikalesukunta Premaveedhilo Kaamadintilo Jaamu Gadupukunta Soku Thotalo Aakuchatulo Pindhe Unnadanta Komma Vanchi Ee Gumma Sogasune Koyyamannadanta Hey Pindhe Ne Kayistha Kayine Pandistha Andhane Andisthunte Adigindisthaa Varasale Kalipeyi Vayasune Thulipeyi Vagaruga Undho Eedu Vese Cheyyi Hey Abba Abba Andam Debba Tagilindoyabba Vaatam Chudabba Aate Aadabba Vaatam Chudabba Aate Aadabba Jabba Jabba Kalisindabba Vechaga Undabba Habba Hairabba Chorave Cherabba Habba Hairabba Chorave Cherabba Vayasula Vada Debba Jaajula Jada Debba Sutiga Gundellona Kottindabbaa Toganala Tadi Debba Pogarula Podi Debba Chaatuga Vollantha Nanu Tadimidabba Haa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Narasimha Naidu
  • Cast:  Nandamuri Balakrishna,Preeti Jhangiani,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music