మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవా
నా తోడు రావా నా ఆశ బాషా వినవా
మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవా
నా తోడు రావా నా ఆశ బాషా వినవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా హాయిగా నీ
చూపుతో నను చలి కాయనీవ సఖియా సఖియా సఖియా
నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా
శృంగార వీర
శృంగార వీర రణధీరా నా ఆజ్ఞతోటి
నా వెంట రారా నా ఆశ గోషా వినరా
రాలేడు సిగపూలకై నువ్వు వొడిపట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువ్వు చలికాచుకోరా
మధానా మధానా మధానా
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా
శృంగార వీరా
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
నా పదముల చేరగా నీకొక అనుమతినిచ్చా
సా రీరిరి ససస నీనిని రీరిరి దదద తక తకిట నిసరి నిసా
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
గ రి స ని ద
నా పదముల చేరగా నీకొక అనుమతినిచ్చా
సరిస నిసని దానిదా మగరిస
నా పైట కొంగును మోయ నా కురుల
చిక్కులు తీయ నీకొక అవకాశమే
నే తాగా మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా
నింగే వంగి నిలచినదే
వేడగారా
మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవా
నా తోడు రావా నా ఆశ బాషా వినవా
చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టు శిల్పమొకటి చూసా
తన చూపిన అమృతం కాదు విషమును చూసా
తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ల ఆఅ
ఆ వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోన చాప చిక్కిన నీరు ఎన్నడూ చిక్కదులే రా అంటే
నే వస్తానా పో అంటే నే పోతన ఇది నువ్వు నేనన్న పోటీ కాదు
నీ ఆజ్ఞలన్ని తలందాల్చ రాచా పురుషులెవరో పూలు కాదు
శృంగార వీర రణధీరా నా ఆజ్ఞతోటి
నా వెంట రారా నా ఆశ గోషా వినరా
Meriseti Puvva Sirimuvva Penavesukova
Na Thodu Raava Na Asha Basha Vinavaa
Meriseti Puvva Sirimuvva Penavesukova
Na Thodu Raava Na Asha Basha Vinavaa
Reyilo Nee Gundepai Nanu Pavalinchaneeva Haayiga Nee
Chuputho Nanu Chali Kaayaneeva Sakhiyaaaaa Sakhiyaaaaa Sakhiyaaaaa
Naa Muddullo Saddullo Haddullo Undavaa
Srungaara Veera
Srungaara Veera Ranadheera Naa Aagnathoti
Na Venta Raara Na Asha Gosha Vinaraa
Raaledu Sigapoolakai Nuvu Vodipattukora
Vechani Naa Shwasalo Nuvu Chalikaachukora
Madhanaaaaa Madhanaaaaa Madhanaaaaa
Naa Sanditlo Mungitlo Guppitlo Vundaraa
Srungaara Veeraa
Magavadiki Valasina Magasiri Neelo Chusa
Naa Padamula Cheraga Neekoka Anumatinichha
Saa Ririri Sasasa Ninini Ririri Dadada Thaka Thakita Nisari Nisa
Magavadiki Valasina Magasiri Neelo Chusa
Ga Ri Sa Ni Da
Naa Padamula Cheraga Neekoka Anumatinichha
Sarisa Nisani Danida Magarisa
Naa Paita Kongunu Moya Naa Kurula
Chikkulu Theeya Neekoka Avakaashame
Ne Thaaga Migilina Paalu Nuvu Thaagi Jeevinchanga Mokhamu Neeke Kadaa
Ninge Vangi Nilachinade
Vedagaraaa
Meriseti Puvva Sirimuvva Penavesukova
Na Thodu Raava Na Asha Basha Vinavaa
Chandrunu Chekki Chekki Chesinatti Shilpamokati Chusa
Thana Chupuna Amrutham Kaadu Vishamunu Chusaa
Thana Needanu Thaakina Papamani Vadali Vella Aaa
Aa Vaalu Chuputho Valavestha Valape Neggadule
Valalona Chapa Chikkina Neeru Ennadu Chikkadule Raa Ante
Ne Vasthaana Po Ante Ne Pothana Idi Nuvvu Nenanna Poti Kaadu
Nee Agnalanni Thalandalcha Raacha Purushulevaru Poolu Kaadu
Srungaara Veera Ranadheera Naa Aagnathoti
Na Venta Raara Na Asha Gosha Vinaraa