• Song:  Jeevitamante poratam
  • Lyricist:  Rathnam
  • Singers:  Sriram

Whatsapp

జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్ పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ నువ్ పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తలా తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తలా తుంచి సాగర నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహ జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేర మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా కీడే చెయ్యని వాడే మనిషి మేలునే కోరు వాడే మహర్షి కీడే చెయ్యని వాడే మనిషి మేలునే కోరు వాడే మహర్షి నిన్నటి వరకు మనిషివయ్య నేటి మొదలు నువ్ ఋషివయ్యా నిన్నటి వరకు మనిషివయ్య నేటి మొదలు నువ్ ఋషివయ్యా ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు గట్టిగ పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్ పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ నువ్ పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగా పగిలేట్టు తలబడు నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తలా తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తలా తుంచి సాగర నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహ
Jeevitamante Poratam Poratamlo Undi Jayam Jeevitamante Poratam Poratamlo Undi Jayam Ekku Tolimettu Kondani Kottu Dhee Kottu Gattiga Patte Nuvu Patte Pattu Gamyam Cherettu Ekku Tolimettu Kondani Kottu Dhee Kottu Gattiga Patte Nuvu Pattu Gamyam Cherettu Nuv Paluge Chepattu Kottu Chemate Chindettu Bandalu Renduga Pagilettu Talabadu Narasimha Nuv Paluge Chepattu Kottu Chemate Chindettu Bandalu Renduga Pagilettu Talabadu Narasimha Pattu Purugalle Undaka Ventaade Pulivai Takkari Satruvu Tala Tunchi Saagara Narasimha Pattu Purugalle Undaka Ventaade Pulivai Takkari Satruvu Tala Tunchi Saagara Narasimha Pikka Balamundi Yuvakula Pakka Balamundi Andaga Devudi Todundi Adugidu Narasimha Pikka Balamundi Yuvakula Pakka Balamundi Andaga Devudi Todundi Adugidu Narasimha Jeevitamante Poratam Poratamlo Undi Jayam Jeevitamante Poratam Poratamlo Undi Jayam Maru Praani Pranam Teesi Bratikedi Mrugamera Maru Prani Praanam Teesi Navvedi Asurudura Keede Cheyyani Vaade Manishi Melune Koru Vade Maharshi Keede Cheyyani Vaade Manishi Melune Koru Vade Maharshi Ninnati Varaku Manishivayya Neti Modalu Nuv Rushivayya Ninnati Varaku Manishivayya Neti Modalu Nuv Rushivayya Ekku Tolimettu Kondani Kottu Dhee Kottu Gattiga Patte Nuvu Pattu Gamyam Cherettu Ekku Tolimettu Kondani Kottu Dhee Kottu Gattiga Patte Nuvu Pattu Gamyam Cherettu Nuv Paluge Chepattu Kottu Chemate Chindettu Bandalu Renduga Pagilettu Talabadu Narasimha Nuv Paluge Chepattu Kottu Chemate Chindettu Bandalu Renduga Pagilettu Talabadu Narasimha Pattu Purugalle Undaka Ventaade Pulivai Takkari Satruvu Tala Tunchi Saagara Narasimha Pattu Purugalle Undaka Ventaade Pulivai Takkari Satruvu Tala Tunchi Saagara Narasimha Pikka Balamundi Yuvakula Pakka Balamundi Andaga Devudi Todundi Adugidu Narasimha
  • Movie:  Narasimha
  • Cast:  Rajinikanth,Ramyakrishna,Soundarya
  • Music Director:  A.R.Rahman
  • Year:  1999
  • Label:  Aditya Music