• Song:  Nannaku prematho
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నే ఏ దారిలో వెళ్లినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఈ అందమైన రంగుల లోకానా ఒకే జన్మలో వందల జన్మలకు ప్రేమనందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో
Ye kashtam yedhurocchina Kannelle yedhirinchina Aanandham ane uyyalalo nannu penchina Nannaku prematho Nannaku prematho Nannaku prematho ankitham Naa prathi kshanam Nenu ye dhaarilo vellina Ye addu Nannu aapina Nee venta nenu unnanani nannu nadipinchina Nannaku prematho Nannaku prematho Nannaku prematho ankitham Naa prathi kshanam Ye thappu ne chesina Thappati adugule vesinaa Oh chinni chirunavvuthone nannu manninchina Nannaku prematho Nannaku prematho Nannaku prematho ankitham Naa prathi kshanam Ye oosune cheppina Ye paatane paadina Bhale undhi malli paadara ani murisipoina Nannaku prematho Nannaku prematho Nannaku prematho ankitham Naa prathi kshanam Ee andhamaina rangula lokaana Oke janmalo vandhala janmalaku premandhinchina Nannaku prematho Nannaku prematho Nannaku prematho vandhanam ee paatatho Ee paatatho ee paatatho
  • Movie:  Nannaku Prematho
  • Cast:  Jr NTR,Rakul Preet Singh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Junglee Music Company