• Song:  Na Manasu Neelo
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Sharmila,Devi Sri Prasad (DSP)

Whatsapp

లుక్ ఇన్ మై అయిస్ హవె ఫీల్ మై హార్ట్ విల్ టెల్ యు ఏ లాట్ థాట్ వర్డ్స్ కెన్నొట్ హోల్డ్ మై హ్యాండ్ డోన్ ’ట్ లెట్ మీ ఫ్రీ ఐ నీడ్ టూ హెయిర్ థాట్ యు లైవ్ ఫర్ మీ నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే నా మనసు నీతో నీ మనసు నాతో భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే డోన్’ట్ యు ఎవర్ లీవ్ మీ బేబీ యు ' ఆర్ బోర్న్ టూ లవ్ మీ యు గాట్ టూ బిలీవ్ మీ బేబీ ఐ ’ఎం ది వన్ ఫర్ యు నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే నా మనసు నీతో నీ మనసు నాతో భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే లుక్ ఇన్ మై అయిస్ హవె ఫీల్ మై హార్ట్ విల్ టెల్ యు ఏ లాట్ థాట్ వర్డ్స్ కెన్నొట్ హోల్డ్ మై హ్యాండ్ డోన్ ’ట్ లెట్ మీ ఫ్రీ ఐ నీడ్ టూ హెయిర్ థాట్ యు లైవ్ ఫర్ మీ హ్మ్ చలిగా గిళ్లుతుంటే సీతాకాలం ముద్దులతో యుద్దలేన్నో చేసి వేసవి లా మార్చుదాం కౌగిలిలోన్న ఉంటే కారాగారం తప్పదిక నెరాలెన్నో చేసి లొంగిపోధామ్ ఇద్దరం డోన్ ’ట్ యు వన్నా బీ మై బేబీ ఫరెవర్ న్ ఎవర్ కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే నా మనసు నీతో నీ మనసు నాతో భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే యు గాట్ ఆన్ మీ టూ లిసెన్ ఆన్ మీ అప్ కీప్ ఇట్ గో ఇన్ ఐ ఫీల్ లైక్ మూవ్ ఇన్ యు నెవెర్ కనౌ ది వే యు మేక్ మీ ఫీల్ యు ’ఆర్ మై ట్రెండ్ సెట్టర్ థిస్ గేమ్ ఐస్ గెట్టింగ్ బెటర్ హ్మ్ విద్యుత్ కొరత రాదే మనకెనాడూ వొంట్లో వేడీని వాడుకుంటూ వెళిగీద్దాం రాత్రిని సిగ్గులు దరికి రావే మనకేనాడు కోరికేలా కంచెను కట్టుకుంటూ ముసేద్దంలే ధారిని డోన్’ట్ యు వన్నా బీ మై బేబీ ఫరెవర్ న్ ఎవర్ దెబ్బకి బద్దలవ్‌తున్నాయి ఇద్దరి హాద్ధులు హు నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే నా మనసు నీతో నీ మనసు నాతో భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే లుక్ ఇన్ మై అయిస్ హవె ఫీల్ మై హార్ట్ విల్ టెల్ యు ఏ లాట్ థాట్ వర్డ్స్ కెన్నొట్ హోల్డ్ మై హ్యాండ్ డోన్ ’ట్ లెట్ మీ ఫ్రీ ఐ నీడ్ టూ హెయిర్ థాట్ యు లైవ్ ఫర్ మీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Look in my eyes have feel my heart Will tell you a lot that words cannot Hold my hand don’t let me free I need to hear that you live for me Na manasu neelo Ne manasu naalo Gaalamesinatu balamga irukkupoyene Na manasu neetho Ne manasu naatho Banamesinattu bhalega athukupoyene Don’t you ever leave me baby You’re born to love me You got to believe me baby I’m the one for you Neelo thecchi posthunannu naloni sagaalu Naalo ninnu mosthunannu pagalu rathrulu Na manasu neelo Ne manasu naalo Gaalamesinatu balamga irukkupoyene Na manasu neetho Ne manasu naatho Banamesinattu bhalega athukupoyene Look in my eyes have feel my heart Will tell you a lot that words cannot Hold my hand don’t let me free I need to hear that you live for me Hmm Chaliga gilluthunte seethakalam Muddulatho yuddalenno chesi vesavi la marchudam Kougililonna unte kaaragaram Thappadika neralenno chesi longipodham idharam Don’t you wanna be my baby Forever n ever Kattulu doosukuntunnayi iddari kannulu Na manasu neelo Ne manasu naalo Gaalamesinatu balamga irukkupoyene Na manasu neetho Ne manasu naatho Banamesinattu bhalega athukupoyene You got on me to listen on me up Keep it go in I feel like move in You never know the way you make me feel You’re my trend setter this game is getting better Hmm Vidyuth koratha rade manakenadu Vontillo vedinni vaadukuntu veligidham rathrini Sigoolu dharikki raave mannakenadu Korikella kanchenu kattukuntu museddamle dhaarini Don’t you wanna be my baby Forever n ever Debbaki baddalavthunnayi iddari hadhulu hu Na manasu neelo Ne manasu naalo Gaalamesinatu balamga irukkupoyene Na manasu neetho Ne manasu naatho Banamesinattu bhalega athukupoyene Look in my eyes have feel my heart Will tell you a lot that words cannot Hold my hand don’t let me free I need to hear that you live for me

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nannaku Prematho
  • Cast:  Jr NTR,Rakul Preet Singh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Junglee Music Company