అయ్యాయి ఏ
నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా
జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా
అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా
అడుగుతున్నా నిన్నే మళ్ళీ
ప్రేమించైవా
ఆఅహ్ లవ్ మి ఎగైన్
ఆఅహ్ లవ్ మి ఎగైన్
ఆఅహ్ లవ్ మి ఎగైన్ ఓ యేః
ఆఅహ్ లవ్ మి ఎగైన్ బేబీ
అయ్యాయి ఏ
కలలైనా కన్నీళ్లయినా
కన్నులలో మళ్ళీ రావా
గుబులైనా సంబరమైనా
గుండెలలొ మళ్ళీ రాదా
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు
నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవూ
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపైవూ
మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా
ఆఅహ్ లవ్ మి ఎగైన్
లవ్ మి ఎగైన్
ఆఅహ్ లవ్ మి ఎగైన్
లవ్ మి ఎగైన్ ఓ
మనసారా బతిమాలానే
మన్నించవే నను తొలిసారి
పొరపాటే జరగదు లేవే
ప్రేమించవే రెండోసారి
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను
మళ్ళీ నీకె పరిచయమౌతాను
మళ్ళీ నా మనసు నీకందిస్తాను
అలవాటుగా నన్ను ప్రేమించవా
ఓ ఆఅహ్ లవ్ మి ఎగైన్ లవ్ మీ ఎగైన్
ఆఅహ్ లవ్ మి ఎగైన్ ఓహో
ఆఅహ్ లవ్ మీ ఎగైన్ బేబీ
ఆఅహ్ లవ్ మి ఎగైన్ ఓహో హోం హోం ఓహో
Ayaayi ye
Nidaroni thurupu kosam suridde malli raada
Nathaleni tharalakosam jabille malli raada
Adugeyanni theeram kosam allalaina malli raava
Aduguthunna ninne malli premincheyva
Aah Love Me Again
Aah Love Me Again
Aah Love Me Again o yeah
Aah Love Me Again baby
Ayaayi ye oo
Kalalaina kannelaina kannulalo malli raava
Gubulaina sambarama ayyina gundelallo malli raada
Malli choosevu malli navevvu
Ninna monna chesindhe malli malli chesevu
Choopina kopanne malli napai choopevvu
Malli nanne premincha raleda
Aah Love Me Again
Love Me Again
Aah Love Me Again ooo
Manasara bathimalane manninchave nanu tholisari
Porapate jaragaduleve preminchave rendo sari
Malli vasthanu malli choosthannu
Malli neeke parrichayamu avthanu
Malli na manasu neekandisthanu
Allavatuga nannu preminchava
Aah Love Me Again Love Me Again
Aah Love Me Again oho
Aah Love Me Again baby
Aah Love Me Again oho ho ho oho