• Song:  Don’t Stop
  • Lyricist:  Chandrabose
  • Singers:  Raghu Dixit

Whatsapp

ఖేలో ఖేలో ఖేలో రే ఖేలో ఖేలో ఖేలో రే ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే ఖేల్ ఖతం అయ్యేదాకా డోంట్ స్టాప్ రే జీలో జీలో జీలో రే ఖేలో ఖేలో ఖేలో రే జిందగీ ని ఈదేదాక డోంట్ స్టాప్ రే జిందగీ ని ఈదేదాక డోంట్ స్టాప్ రే లక్కొచ్చి డోర్ నాక్ చేస్తాదని వెయిట్ చేస్తూ యు డోంట్ స్టాప్ షిప్పొచ్చి నిను సేవ్ చేస్తాదని స్విమ్మింగ్ చేయడం యు డోంట్ స్టాప్ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ వాళ్ళు నిన్ను విసిరేసామాని అనుకోని అనుకోని వాళ్ళకి తెలీదు నువ్వొక బంతివని బంతివని వాళ్ళు నిన్ను నరికేసామని అనుకోని అనుకోని వాళ్ళకి తెలీదు నువ్వొక నీటి ధారవని ధారవని వాళ్ళు నిన్ను పాతేసామని అనుకోని అనుకోని వాళ్ళకి తెలీదు నువ్వొక విత్తనమని విత్తనమని విత్తనమై మొలకెత్తు విత్తనమై మొలకెత్తు వరదలాగ నువ్వు ఉప్పొంగు వరదలాగ నువ్వు ఉప్పొంగు హే బంతి లాగా పైపైకెగురు డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు తీరా వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు నులి నులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు గల గల వీచే విండ్ అంటేనే ఇష్టం అంటావు మరి విండే వస్తే విండోస్ అన్ని మూసుకుంటావు లైఫ్ అంటే ఇష్టం అంటూనే లైఫ్ అంటే ఇష్టం అంటూనే కష్టానికి కన్నీరు అవుతావా కష్టానికి కన్నీరు అవుతావా ఎదురీతకు వెనకడుగేస్తావ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ
Khelo khelo khelo re Khelo khelo khelo re Khel khatam ayyedhaka don’t stop re Jeelo jeelo jeelo re Zindagi ni edhe dhaka don’t stop re Luck-ochi door knock chesthadanni Wait chesthu you don’t stop Shippochi ninnu save chesthadanni Swimming cheydam you don’t stop Don’t stop till you get it now Don’t stop till you get it now Don’t stop till you get it now Don’t stop till you get it now Hey Vallu ninnu visiresamani anukonni anukonni Valaki theleedu nuvvoka banthivani banthivani Vallu ninnu narikesamani anukoni anukoni Valaki theleedu nuvvoka neeti dhaaravani dhaaravani Vallu ninnu paathesamani anukoni anukoni Vallaku thelliyadu nuvvoka vittanamani vittanamani Vittanamai molakettu Vittanamai molaketu Varadhalaga nuvvu uppongu Varadhalaga nuvvu upongu Hey banthi laga paipaikeguru Don’t stop till you get it now Don’t stop till you get it now O jala jala kurise varsham ante ishtam antavu Theera varsham vasthe goduge addam pettukuntavvu Nuli nuli vechanni endalu entho ishtam antavu Theera yendalu kaasthe nidala kosam parugulu thisthavu Gala gala veeche wind antene ishtam antavu Mari wind ye vasthe windows ani moosukuntavu Life ante ishtam antune Life ante ishtam antune Kashtaniki kanneeru avthava kashtaniki kaniru avthava Yedureethaku venakadugesthava Don’t stop till you get it now Don’t stop till you get it now Hey don’t stop till you get it now Hey don’t stop till you get it now
  • Movie:  Nannaku Prematho
  • Cast:  Jr NTR,Rakul Preet Singh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2016
  • Label:  Junglee Music Company