• Song:  Vennelave
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  G.V Prakash

Whatsapp

వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినదే నీవు ఆలా నిదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే మనసే మనసే నీదే లే నువ్వు లేకుంటే అది లేదే నీవే నీవే నీవల్లే హృదయం ఏపుడో విడిచావే నిన్నే నేను నిన్నే నేను తలిచేదనే గాలిలోన వాసనానిదే పిల్చెదనే వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినది ఏయ్ చోట వునావే నా కళ్ళు వేచి వేచి అలసినవే ప్రేమ ప్రేమ నీవల్లే లే చదివా నేనే వలపులనే రాత్రి పగలు ఎపుడైనా నీకై నేను వెతికానే ఆడ ఈడ ఎక్కడున్నా వెతికేదనే అర్థం లేదే నువ్వే లేని బ్రతుకంటే నారే నారే నారే నారే నరేరేరే రే నారే నారే నారే నారే నరేరేరే రే
Vennelave Vennelave Neekosam vendi mabbu vethikinade Neevu ala niduristhe Ee kaalam Kannirai kariginadhe Manase Manase Needhe le Nuvvu lekunte adhi ledhe Neeve Neeve Neevalle hrudayam Yepudo vidichaave Ninne nenu Ninne nenu Thalichadane gaalilona Vaasananidhe Pilchedane Vennelave Vennelave Neekosam vendi mabbu vethikinadi Ey Chota vunnave Na Kallu vechi Vechi Alasinave Prema Prema Nivalle le Chadiva Nene valapulane Ratri pagalu Yepudaina Neekai Nenu Vethikaane Aada Eeda Yekkadunna Vethikedane Artham ledhe nuvve leni Brathukante Nare Nare nare nare narerare re Nare Nare nare nare narerare re
  • Movie:  Nanna
  • Cast:  Anushka Shetty,Sara Arjun,Vikram
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2011
  • Label:  Aditya Music