వెలిగినదొక వానవిల్ నిన్ను తలవంచి చూసేనె
ఎదలోపల వానలే ఇలా గుచ్చేసరం
నువ్వు నన్ను చూడగా నన్చూడగా ఏమైనదో ప్రేమ
నువ్వు నన్ను తాకగా నన్తాకగా ఏమవుతదో ఇలా
తోలి తోలి గా వయసదిరే
కొన్నళ్ళు వుసురాదులే నిన్నే స్మరించినానులె
కళా నిజం ఇదా
వెలిగినదొక వానవిల్ నిన్ను తలవంచి చూసేనె
ఎదలోపల వానలే ఇలా గుచ్చేసరం
నీ వస్తే నా జన్మలో పూ పూసే నా చూపులో
నేడలా నీ ఆగతమ్ నా గ్యానపకం అయింది ఇలా
వేచివుంది పున్నాగలాంటి కన్నె కదా
ఎవడు ఎవడు ఓ మాయడు నాన్నపడు ఇన్తే
ఎవ్వడు ఎవ్వడు నన్నెందుకు లాగేస్థడు అంతేయ్
ఇది తెలుసా ఒక విధము
మట్టేధో చల్లినాడుగా మోతంగా మార్చినాడుగా
మరో జగం ఇది
వెలిగినదొక వానవిల్లు నిన్ను తలవంచి చూసేనెయ్
యదలోపల వానలే ఇలా గుచ్చేసరం
నీ ముందుండి సాగితేయ్ ఎవర్ వెనుకుండి తోసేనూ
మౌనమై నేన్నుండగా గానమై ఏవరుగేనూ
నేనున్నా క్షణములో గాలి ఈలేసేం
అంతేయ్ ఓ తొందరే నా వూహాలై చిందేసేనే అంటూ
వింతల్లే ఎందుకో నా ఆశలే ఆళ్ళేసేనే ఎంతో
మెల్ల మెల్లగా సగమవన
వర్ణాలు నన్ను ముంచెనో వందేళ్ల వైనం చూపెనో
నిరంతరం ఇలా