• Song:  Lalijo haa Lalijo
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Haricharan

Whatsapp

లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది హోం తండ్రైన తల్లిగ మారే నీ కావ్యం హోం ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్రావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యెను సూటిగా కవచము లేని వాణ్ని కానీ కాచుట తోడుగా ఒకే ఒక అశ్రువు చాలూ తోడై కోరగా లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగి ఎదిగి పిల్లాడయ్యెనే పిళ్ళైనా ఇవ్వాలె తానే అమ్మలే ఇది చాలనందం వేరెమిటె ఇరువురి రెండుగుండేలింకా మౌనమై సాగేనే ఒక క్షణమైనా చాలు మాట రింగునా మొగెనె ఒకే ఒక అశ్రువు చాలూ తోడై కోరగా లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది కన్నాడుగా బింబాన్నిలా తన గొంతులో విన్నాడుగా బాణీలనే తన పాటలో అరెరే దేవుడీదా వరమయ్యెనే అప్పుడే ఇంట్లో నడ యాడెనే ప్రేమ బీజమే కరువాయెనే ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే తాను కనుపాప లోన చూడగా లోకం వోడెనే ఒకే ఒక అశ్రువు చాలూ తోడై కోరగా లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది
Laalijo haa laalijo nee tandree laali idee Bhoomilaa oka vintagaa nee gonte vintundee Ho tandraina talliga maare nee kaavyam Ho ee chilipi navvula gamanam sudhaa praavyam Iruvuri rendu gundelekamayyenu sootigaa Kavachamu leni vaanni kaani kaachuta todugaa Oke oka ashruvu chaaloo todai koragaa Laalijo haa laalijo nee tandree laali idee Bhoomilaa oka vintagaa nee gonte vintundee Mannukilaa sontam kaavaa varsham jallule Jalle aage ayite enti komme challule Edigee edigee pillaadayyene Pillaina ivvaale tane ammale Idi chaalanandam veremite Iruvuri rendugundelinka mounamai saagene Oka kshanamaina chaalu maata ringuna mogene Oke oka ashruvu chaaloo todai koragaa Laalijo haa laalijo nee tandree laali idee Bhoomilaa oka vintagaa nee gonte vintundee Kannaadugaa bimbannilaa tana gontulo Vinnadugaa baaneelane tana paatalo Arere devudeeda varamayyene Appude intlo nada yaadene Prema beejame karuvaayene Idivaralona choosi eruganu devudi roopame Tanu kanupaapa lona choodaga lokam vodene Oke oka ashruvu chaaloo todai koragaa Laalijo haa laalijo nee tandree laali idee Bhoomilaa oka vintagaa nee gonte vintundee
  • Movie:  Nanna
  • Cast:  Anushka Shetty,Sara Arjun,Vikram
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2011
  • Label:  Aditya Music