• Song:  Namo Venkatesa
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Mano,Megha

Whatsapp

ఏడుకొండల బాలాజీ డియర్ ఎంతగొప్పది స్వామి నీ పవర్ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నీ వల్లే మారింది న జాతకం కలర్ చేసావే మా ఇద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ హేయ్ చెప్పుకున్న నీకు న లవ్ మేటర్ దించుకున్నమయ్య పక్క ఆన్సర్ నీ మాయ సూపర్ మారింది ఫ్యూచర్ అందుకే అందుకో థాంక్ యు మై డియర్ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ పెళ్లి కార్డు లు వెయ్య ప్రింట్ వేసా ఫస్ట్ కార్డు నీకే పోస్ట్ చేశా ఘాట్ రోడ్ గట్టు ధార్టీ వచ్చిపోర వేంకటేశ ముఖ్యమైన గెస్ట్ లిస్ట్ వేసా మొట్ట మొదటి పేరు నీదే రాసా నువ్వు రాక డోలు బాజా మొగదంటా వేంకటేశ హేయ్ నీకు నచ్చిన శనివారాన్నే పెళ్లి రోజుగా ఫిక్స్ చేశా విందులోకి తిరుపతి లడ్డు వంద కేజీ బుక్ చేశా అన్నమయ్య పాటలతోనే ఆర్కిష్ట్రనే ఏర్పాటు చేశా నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ హనీ మూన్ పోస్టుపోన్ చేశా రానూపోనూ ట్రైన్ టికెటెస కొంగుముళ్ళు పడిపోని కొండాకోస్తాం వేంకటేశ పుట్టబోయే బాబు పేరు తెల్సా బాలాజీ లేదా శ్రీనివాస కన్నా తండ్రి కంటి పాప రెండు నువ్వే వేంకటేశ ఓయ్ ఆలు ధాటి జోలీ లైఫ్ అన్నీ నీ దయ పెద్దమనసా అన్ని వేళల ఆనంద రావు ఐ తోడుండాలని ఒట్టేసా ఇంత దాకా అండ నువ్వే ముందు ముందు నీదే భరోసా నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ నమో నమో వేంకటేశ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yedukondala balaji dear enthagoppadhi swamy ne power Namo Namo Venkatesa Namo Namo Venkatesa Ne valle marindhi na jathakam colour chesaave ma iddarini made for each other Namo Namo Venkatesa Namo Namo Venkatesa Hei cheppukunna neeku na love matter dhinchukunnamayya pakka answer ne maya super marindhi future anduke anduko thank you my dear Namo Namo Venkatesa Namo Namo Venkatesa Namo Namo Venkatesa Namo Namo Venkatesa Pelli card lu veyyi print vesa first card neeke post chesa ghat road gattu dhaati vachipora venkatesa mukhyamaina guest list vesa motta modhati peru neede raasa nuvvu raaka dolu baaja mogadhanta venkatesa hei neeku nachina sanivaaraanne pelli rojuga fix chesa vindhuloki tirupathi laddu vandha kg book chesa Annamayya patalathone aarchestrane erpatu chesa Namo Namo Venkatesa Namo Namo Venkatesa Namo Namo Venkatesa Namo Namo Venkatesa Honey moon postpone chesa ranuponu train ticketesa kongumullu padiponi kondakosthaam venkatesa puttaboye babu peru telsa balaaji leda srinivasa kanna thandri kanti paapa rendu nuvve venkatesa Oy aalu dhaati jolly life anni ne daya peddamanasa anni velala aananda rao ai thodundalani ottesa intha daaka anda nuvve mundu mundu neede bharosa Namo Namo Venkatesa Namo Namo Venkatesa Namo Namo Venkatesa Namo Namo Venkatesa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Namo Venkatesa
  • Cast:  Trisha Krishnan,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2010
  • Label:  Aditya Music