• Song:  Ninne Ninne
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Geetha Madhuri

Whatsapp

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే అనుకొని అనుకోగానే సరాసరి ఎదురౌతావు వేరే పనేం లేదా నీకు నన్నే వదలవూ నువ్వు నాకు ఎందుకింత ఇష్టం అంటే చెప్పలేను మరువలేని నిన్ను నేను గుర్తు రానే నాకు నేను నీ మైకం కమ్ముకుంది ఈరోజే నన్నిలా ఈ లోకం కొత్తగుంది సీతకోక లాగా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తుంది పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది ఓ మనసునేమో దాచమన్న అస్సలేమీ దాచుకోదు నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసు పోదు ఈ వైనం ఇంత కాలం నా లోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోనా నీతో ప్రేమ లోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చావే నచ్చావులే ఓ నచ్చావే నచ్చావులే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ninne ninne koraa Ninne ninne cheraa Nirantharam nee Dhayanam loo Nanne marichaa Ninne ninne koraa Ninne ninne cheraa Nirantharam nee Dhayanam loo Nanne marichaa Prathi janma lonaa Neetho prema lonaa Ila undiponaa o priyathama Nachavee nachavee O nachavee nachavulee Anukoni anukogaane Sarasari edurauthavu Vere panem leda neeku Nanne vadalavuu Nuvvu naku endukintha Istam ante cheppalenu Maruvaleni ninnu nenu Gurthu raane naku nenu Nee maikam kammukundi Eeroje nannila Ee lokam kothagundi Seethakoka laagaa Ninne ninne koraa Ninne ninne cheraa Nirantharam nee Dhayanam loo Nanne marichaa Neetho edo cheppalantu Pade pade anipistundii Pedalalo mounam nanne Aapestunnadii oo Manasunemo dachamanna Assalemi dachukodu Ninnu chusthe poddu podu Chudakunte oosu podu Ee vainam intha kalam Naalone ledugaa Nuv chese indrajalam Bharinchedelagaa Ninne ninne koraa Ninne ninne cheraa Nirantharam nee Dhayanam loo Nanne marichaa Ninne ninne koraa Ninne ninne cheraa Nirantharam nee Dhayanam loo Nanne marichaa Prathi janma lonaa Neetho prema lonaa Ila undipona o priyathama Nachavee nachavule Oo nachavee nachavulee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nachavule
  • Cast:  Madhavi Latha,Tanish
  • Music Director:  Shekhar Chandra
  • Year:  2008
  • Label:  Aditya Music