• Song:  Subhalekha Rasukunna
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Shreya Ghoshal,Haricharan

Whatsapp

శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో అది నీకు పంపుకున్న అపుడే కలలో పుష్యమి పూవులా పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తోలి ముద్దు జాబు రాసా చెలికె ఎపుడో శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో శుభ లేఖ రాసుకున్న యెదలో ఎపుడో తోలి ముద్దు జాబు రాసా చెలికె ఎపుడో చైత్రమాసమోచెనేమో చిత్రమైన ప్రేమకి కోయిలమ్మ కూసేనేమో గొంతునిచ్చి కొమ్మకి మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి మల్లెమబ్బులాడెనేమో బాల నీలవేణికి మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు గుచి గుచి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే కదంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో పుష్యమి పూవులా పూజ చేస్తా బుగ్గన చుక్కల ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభ లేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాణి మాటకు రాధా లాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో వేసవల్లే వేచి ఉన్న వేగు పూల తోటలో వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు వొళ్ళో దాటి వెళ్లసాగే ఎన్నో వాంఛలు అంతేలే కదంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో అది నీకు పంపుకున్న అపుడే కలలో శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న యెదలో ఎపుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Subhalekha rasukunna yedalo epudo Adi neeku pampukunna apude kalalo Pushyami poovula pooja chestaa buggana chukkalatho Othidi valapula gandhamistaa pakkalalo Subhalekha andukunna kalayo nijamo Toli muddu jaabu raasa chelike epudo Sarada mallela poola jalle vennela navvulalo Sravana sandhyanu rangaristaa kannulatho Subha lekha raasukkunna yedalo epudo Toli muddu jaabu raasaa chelike epudo Chaitramaasamochenemo chitramaina premaki Koyilamma koosenemo gontunichi kommaki Mattugali veechenemo maayadari choopuki Mallemabbulaadenemo baala neelaveniki Mechi mechi choodasage guche kannulu Guchi guchi kougilinche nache vannelu Anthele kadhanthele adanthel Subhalekha andukunna kalayo nijamo Subhalekha raasukunna yedalo epudo Pushyami poovula pooja chestaa buggana chukkala Ottidi valapula gandhamistaa pakkalalo Subha lekha andukunna kalayo nijamo Subhalekha raasukunna yedalo epudo Hamsalekha pampaleka himsapadda premaki Premalekha raasukunna pedavi raani mataku Radha laaga moogaboya ponna chettu needalo Vesavalle vechi unna vegu poola thotalo Vaalu choopu mosukoche enno varthalu Vollo daati vellasage enno vanchalu Anthele kadhanthele adanthele Subhalekha raasukunna yedalo epudo Adi neeku pampukunna apude kalalo Sarada mallela poola jalle vennela navvulalo Sravana sandhyanu rangaristha kannulatho Subhalekha raasukunna yedalo epudo Subhalekha andukunna kalayo nijamo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Naayak
  • Cast:  Ram Charan,Tamannaah Bhatia
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music