• Song:  Nellorae
  • Lyricist:  Sahiti
  • Singers:  Suchitra,Jaspreeth Jasz

Whatsapp

మై లాడి లాడి హౌరాహ్ కి తు వడి వడి ఆంధ్ర కి నువ్ గడి గడికే వస్తే నే రెడీ రెడీ డా వెతుకు హే ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తొడ తొడ అందమంతా దేఖ్లే హే యవ్వారమంటే ఏలోరె అరె నవ్వారు మంచం నెల్లూరు మై లడి లడి హౌరాహ్ కి తు వడి వడి ఆంధ్ర కి నువ్ గడి గడికే వస్తే నే రెడీ రెడీ డా వెతుకు హే ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తొడ తొడ అందమంతా దేఖ్లే హే సై ఆటకోస్తే సింగూరే అరె గుడారమింకా గుంటూరే కం కం ఆన్ కం ఆన్ ఓ గుంట గం గుమాకులో బాగుంట హే అగార్ ధూప్లో పొగరు దీప్లా పెహ్లా రాత్రుల్లో ఫ్యానేస్తాలే ధామ్ ధమ్మకలో రేయంతా చం చమక్కులే చేయిస్తా తెగారు బాబులో వగరు బిబిల శబాషబాబుల చాలేస్తాలే నీ అది దడి తెగ నచ్చి నే హడావుడి పడి వచ్చే నీ మిడి వోడి అందిస్తే నా తడి ఒడి చూపిస్త హే ఈడీ కాడే చూసుకుంటూ వేడి దాడి చేసుకుంటూ ఈడు కోడి కూసుకుంటే బాపురే రే రే రే రే రే హే యవ్వారమంటే ఏలోరె అరె నవ్వారు మంచం నెల్లూరు ఓ నయా నయా నైరోబి న సయా సయా మోసంబి కసి హబిబులో ఏక్ నవాబుల మొదలు పెడతాలే ముక్కబుల ఓ టవల్ టవల్ టపోరా న జవల్ జవల్ జనజీర మసక పుటలో ఇసకలాటల ముసుగు తీసుకో మతాబుల నువ్ పడి పడి రమ్మంటే చల్ పద పద వెంటొస్త నువ్ పొడే పొడే చూపిస్తే నా పెదాలని విందిస్తా హే పాల చుక్క ఉంచుకుంటూ పూల పక్క పంచుకుంటూ తేనె చుక్క నంజుకుంటే హైర్ రే రే రే రే రే బోల్ హే సై ఆటకోస్తే సింగూరే అరె గుడారమింకా గుంటూరే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

My ladi ladi howrah ki Thu vadi vadi andhra ki Nuv gadi gadike vasthe Ne ready ready da vethuku Hey aada eeda rasukuntu goda chatu choosukuntu Thoda thoda andamantha dekhle Hey yavvaramante yelore Are navvaru mancham nellore My ladi ladi howrah ki Thu vadi vadi andhra ki Nuv gadi gadike vasthe Ne ready ready da vethuku Hey aada eeda rasukuntu goda chatu choosukuntu Thoda thoda andamantha dekhle Hey sye atakosthe singoore Are gudaraminka gunture Come come on come on o gunta Gum gumakulo bagunta Hey agar dhooplo pogaru dheepla pehla rathrullo fanesthale Dham dhammaklo reyantha cham chamakkule cheyistha Thegaru babulo vagaru bibila shabashababla chalesthale Nee adi dadi thega nachi Ne hadavudi padi vache Nee midi vodi andisthe Naa thadi odi chupistha Hey edikade chusukuntu vedi daadi chesukuntu Eedu kodi kusukunte bapure re re re re re Hey yavvaramante yelore Are navvaru mancham Nellore O naya naya nairobi na saya saya mosambi Kasi habiblo ek navabla modalu pedathale mukkabula O taval taval tapora na jawal jawal zanzeera Masaka pootalo isakalaatala musugu theesuko mathabula Nuv pade pade rammante chal pada pada ventostha Nuv pode pode chupisthe naa pedalane vindistha Hey pala chukka unchukuntu poola pakka panchukuntu Thene chukka nanjukunte haire re re re re re bol Hey sye atakosthe singoore Are gudaraminka gunture

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Naayak
  • Cast:  Ram Charan,Tamannaah Bhatia
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music