• Song:  Kathilanti Pilla
  • Lyricist:  Chandrabose
  • Singers:  Thaman S

Whatsapp

కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా మెరవకే ఆలా కంగారే కలిగించేలా హే కత్తిలాంటి పిల్ల క కన్నె వెలుగుల నువ్ నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ వావ్ మతేక్కిన్స్తుందిరా పిచ్చేక్కిస్తోందిరా నీలోని తొందర వావ్ కావాలని ఉందిరా ఇవ్వాలని ఉందిరా కాసేపు ఆగరా మాడం మాడం మాడం జస్ట్ బి మై డ్రీం మై మాడం ఐ లవ్ యూ లవ్ యూ మాడం నా ప్రేమే నిజం సొగసందించే బంగారం కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా హి నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ కొంటె కోరికలు చూసా కొండంత ప్రేమ చూసా చూడలేక జాలేసి సిగ్గుల్లో తలుపే తీసా గుండె పైన పేరుపెస చిరు నవ్వు పూలు పరిచ ఆజా బాలనాయక ఆజా న అంగరక్షక ఆజా ఆజా ఆలస్యం చేయక ఆన రాజా ఆ మాటే హాయిరా అడిగింది కాదురా అడగందివ్వాలిరా మాడం మాడం మాడం జస్ట్ బి మై డ్రీం మై మాడం ఐ లవ్ యూ లవ్ యూ మాడం నా ప్రేమే నిజం సొగసందించే బంగారం కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా కంగారే కలిగించేలా హే కత్తిలాంటి పిల్ల క కన్నె వెలుగుల నువ్ నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ ఆజా జగదేక శ్రామిక ఆజా జాతలోనే శ్రామిక ఆజా ఆజా ఆలస్యం చేయక ఆజా రాజా
Kathilanti pilla kasi merupula meravake ala kangare kaliginchela He kathilanti pilla ka kanne velugula nuv nadavake ala korindichey ivala Wow mathekkinsthondira pichekkisthondira neeloni thondara Wow kavalani undira ivvalani undira kasepu aagara Madam madam madam just be my dream my madam I love u love u madam naa preme nijam sogasandinchey bangaram Kathilanti pilla kasi merupula he nadavake ala korindichey ivala Konte korikalu chusa kondantha prema chusa Chudaleka jaalesi siggullo thalupe theesa Gunde paina parupesa chiru navvu poolu paricha Aaja balanayaka aaja na angarakshaka aaja aaja aalasyam cheyaka aana raaja Aa maate hayira adigindi kadura adagandivvalira Madam madam madam just be my dream my madam I love u love u madam naa preme nijam sogasandinchey bangaram Kathilanti pilla kasi merupula kangare kaliginchela He kathilanti pilla ka kanne velugula nuv nadavake ala korindichey ivala Aaja jagadeka sramika aaja jathalone sramika aaja aaja alasyam cheyaka aaja raaja
  • Movie:  Naayak
  • Cast:  Ram Charan,Tamannaah Bhatia
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music