• Song:  Oka Konte Pilla
  • Lyricist:  Rathnam
  • Singers:  Anuradha Palakurthi,Hariharan,Karthik Raja

Whatsapp

ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే అయయో అయయో అయయో ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే అయయో అయయో అయయో బాపు బాపు బాపూ బాపు ఒక కుర్రవాడినే చూసా నా వంక చూడమని అడిగా తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే హయయో హయయో హయయో బాపు బాపు బాపు బాపు హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో కన్నవారినే మరచి నిన్ను మనసులో తలచా పరీక్షలు వ్రాసే బదులు ప్రేమలేఖ రాసా స్నానపు గదిలో చిందు తలచి మదిలోనే మురిసే వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం నను తేలు కుట్టినా జంకనులే అది ఏ మాయో నాలో బింకం బాపు బాపు బాపు మెళకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమును కన్నా ఇది నీకు కలుగునే చెప్పవే భామా అయయో అయయో అయయో అరె ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగదులే ఒక మాటైనా పెగలదులే ఇది తీపి చేదు కధలే అయ్యయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యయ్యో హయ్యయ్ జామురాత్రి జాబిల్లి జగడమాడే నను గిల్లి నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముళ్ళు ఎంగిలి మింగే వేళా గొంతులోన గోల పర స్త్రీలను చూస్తే పడదాయే నా నీడకు నాకు గొడవాయే మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయే బాపు బాపు బాపు బాపు పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా అయయ్యో అయయ్యో అయయ్యో ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే
Oka konte pillane choosaa Centi meter navvamani adigaa Tanu navve navvite Vanda mandi sachhipoyaare Ayayo ayayo ayayo Oka konte pillane choosaa Centi meter navvamani adigaa Tanu navve navvite Vanda mandi sachhipoyaare Ayayo ayayo ayayo Baapu baapu baapuu baapu Oka kurravaadine choosaa Na vanka chudamani adiga Tanu choose choopuki Pachhigaddi bhaggumannade Hayayo hayayo hayayo Baapu baapu baapuu baapu Hayyayyo hayyayyo Hayyayyo hayyayyo Kannavaarine marachi Ninnu manasulo talachaa Parikshalu vraase badulu Premalekha raasaa Snaanapu gadilo chindu Talachi madilone murisaa Valuvalu vidichi vachhi Sabbu nuragane todigaa Oka doma kuttinaa orvanule Adi mettani naa onti naijam Nanu thelu kuttinaa jankanule Adi ea mayo nalo binkam Baapu baapu baapu baapu Melakuvalona kalalanu kannaa Nidduralona nijamunu kannaa Idi neeku kalugune cheppave bhaamaa Ayayo ayayo ayayo Are emaindo teliyadule Adi nuvvainaa eragadule Oka maatainaa pelagadule Idi teepi chedu kadhale Ayyayyayyo ayyayyo Ayyayyayyo ayyayyo Ayyayyayyo hayyay Jaamuraatri jabilli Jagadamaade nanu gilli Nee todu korite gaani Nippu kanamule jalle Sraavana maasapu jallu Gundelona guchhe mullu Engili minge vela Gontulona gola Para streelanu chooste padadhaaye Na needaku naku godavaaye Magavaarini chooste visugaaye Naa reyiki veluturu baruvaaye Baapu baapu baapu baapu Piduge padinaa vinabadaledu Madilo alajadi nidrapoledu Idi neeku tappadu oppuko maamaa ayayo ayayo ayayo Oka konte pillane choosaa Centi meter navvamani adigaa Tanu navve navvite Vanda mandi sachhipoyaare Tanu choose choopuki Pachhigaddi bhaggumannade Tanu navve navvite Vanda mandi sachhipoyaare
  • Movie:  Naaga
  • Cast:  Jr NTR,Sadha
  • Music Director:  Vidya Sagar
  • Year:  2003
  • Label:  Aditya Music