• Song:  Megham Karigenu
  • Lyricist:  Rathnam
  • Singers:  Kalpana,M.M Keeravani

Whatsapp

మేఘం కరిగెను తకచికు తకచిన మెరుపే మెరిసెను తకచికు తకచిన చినుకులు చిందెను తకచికు తకచిన హృదయం పొంగెను మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్నూ రమ్మని పిలిచెనులే మేఘం కరిగెను తకచికు తకచిన మెరుపే మెరిసెను తకచికు తకచిన చినుకులు చిందెను తకచికు తకచిన హృదయం పొంగెను తకచికు తకచిన చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిను వదలనన్నది చెలియా నీ గోల నా ఎదలో పూమాల మేఘం కరిగెను తకచికు తకచిన మెరుపే మెరిసెను తకచికు తకచిన మావయ్య రా రా రా నా తోడు రా రా రా నా తనూవూ నీకే సొంతమురా ఒళ్ళంతా ముద్దులాడి పోరా వయ్యారి రా రా రా ఊరించ రా రా రా ఈ ఆస బాసలు వింటా రా ఈ మురిపెం తీర్చి పంపుతా రా తుమ్మెదల రెక్కలు దాల్చి విహరించ రావయ్యా కమ్మంగా తేనెలు బ్రోలి పులకించి పోవయ్యా వలపుల బంధం వయసుకు అందం మల్లి మల్లి వల్లిస్తా ఇరవయి రెండు ప్రాయంలోనే తార కట్టేస్తా హొయ్ చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిను వదలనన్నది చెలియా నీ గోల నా ఎదలో పూమాల మన్మధ రా రా రా మత్తుగా రా రా రా మనసులో బాణం వేసేయిరా మల్లెల జల్లు చల్లి పోరా వెన్నెల రా రా రా వెల్లువై రా రా రా నీ అందం ఆరాధిస్తారా ఆనందం అంచు చూపుతారా అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్య తనువున తాపం మనసున మోహం ప్రేమగ తీర్చేస్తా ఎన్నటికైనా ఎప్పటికైనా నీ వరుడే నేనవుతా హొయ్ చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిను వదలనన్నది చెలియా నీ గోల నా ఎదలో పూమాల మేఘం కరిగెను తకచికు తకచిన మెరుపే మెరిసెను తకచికు తకచిన చినుకులు చిందెను తకచికు తకచిన హృదయం పొంగెను మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్నూ రమ్మని పిలిచెనులే
Megham karigenu Takachiku takachina Merupe merisenu Takachiku takachina Chinukulu chindenu Takachiku takachina Hrudayam pongenu Megham karigenu Merupe merisenu Chinukulu chindenule Na manasuku nachina Priyude nannu Rammani pilichenule Megham karigenu Takachiku takachina Merupe merisenu Takachiku takachina Chinukulu chindenu Takachiku takachina Hrudayam pongenu Takachiku takachina Chinnanati chinnadi Manasivvamannadi Kadani annacho Ninu vadalanannadi Cheliya ni gola Na edalo poomala Megham karigenu Takachiku takachina Merupe merisenu Takachiku takachina Mavayya ra ra ra Na todu ra ra ra Na tanuvu nike sontamura Ollanta mudduladi pora Vayyari ra ra ra Oorincha ra ra ra Nee asa basalu vinta ra Nee muripem teerchi pamputa ra Tummedala rekkalu dalchi Viharincha ravayya Kammanga tenelu broli Pulakinchi povayya Valapula bandham Vayasuku andam Malli malli vallista Iravayi rendu Prayamtone Tara kattesta hoy Chinnanati chinnadi Manasivvamannadi Kadani annacho Ninu vadalanannadi Cheliya ni gola Na edalo poomala Manmadha ra ra ra Matthuga ra ra ra Manasulo banam veseyira Mallela jallu challi pora Vennela ra ra ra Velluvai ra ra ra Nee andam aradhistara Anandam anchu chuputara Andanni anandanni Panchedi tanuvayya Bandhanni anubandhanni Penchedi manasayya Tanuvuna papam Manasuna moham Premaga tirchesta Ennatikaina eppatikaina Ni varude nenavta hoy Chinnanati chinnadi Manasivvamannadi Kadani annacho Ninu vadalanannadi Cheliya ni gola Na edalo poomala Megham karigenu Takachiku takachina Merupe merisenu Takachiku takachina Chinukulu chindenu Takachiku takachina Hrudayam pongenu Megham karigenu Merupe merisenu Chinukulu chindenule Na manasuku nachina Priyude nannu Rammani pilichenule
  • Movie:  Naaga
  • Cast:  Jr NTR,Sadha
  • Music Director:  Vidya Sagar
  • Year:  2003
  • Label:  Aditya Music