• Song:  Sainika
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Vishal Dadlani

Whatsapp

సరిహద్దున్న నువ్వు లేకుంటే ఏ కన్ను పాప కంటి నిండుగా నిధ్రపోదురా నిధ్రపోదురా నిలువెత్తున నిప్పు కాంచేవై నువ్వుంటేనే జాతి బావుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇల్లే ఇండియా ఢిల్లీ ఇండియా నే తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా సెలవే లేని సేవాకా ఓ సైనికా పనిలో పరుగే తీరికా ఓ సైనిక ప్రాణం అంత తేలికా ఓ సైనికా పోరాటం నీకో వేడుకగా ఓ సైనిక దేహంతో వెళిపోదీ కథ దేశంలా మిగిలుంటుందిగా సమరం ఒడిలో నీ మరణం సమయం తలచే సంస్మరణం చరితగా చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం పస్తులు లెక్కపెట్టవే ఓ సైనికా పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనికా ప్రతి పూటా నీకో పుట్టుకే ఓ సైనిక బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగుతూ పడలేదు తెగవాగు ధీరుడివని బలమగు భక్తుడనే వేలెత్తి ఎలుగెత్తి భూమి పిల్చింది నీ శక్తిని నమ్మి ఇల్లే ఇండియా ఢిల్లీ ఇండియా ఇల్లే ఇండియా ఢిల్లీ ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా నువ్వో మండే భాస్వరం ఓ సైనికా జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందేమాతరం ఓ సైనికా నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక
Sarihaddhunna nuvvu lekunte Ye kannu paapa kanti ninduga Nidharapodhuraa nidharapodhura Niluvethuna nippu kanchevai Nuvvuntene jaathi baavuta Eguruthundhiraa paikeguruthundhira Ille India dhille India ne thalle India Thana bharosaa nuvve desham kodaka Selave leni sevakaa o sainikaa Panilo paruge theerikaa o sainika Pranam antha thelikaa o sainikaa Poraatam neeko vedukaa o sainika Dehamtho velipodhee katha Deshamlaa migiluntundhiga Samaram odilo nee maranam Samayam thalache samsmaranam Charithaga chadhive tharamulaku Nuvvo spoorthi santhakam Pasthulu lekkapettave o sainikaa Pusthelu lakshyapettave o sainika Gasthee dhusthula saakshigaa o sainikaa Prathi pootaa neeko puttuke o sainika Bathukidhi gadavadhu ani nuvvitu raaledhu Ye pani theliyadhu ani nee adugitu padaledhu Thegavagu dheerudivani balamagu bhakthudane Veletthi elugetthi bhoomi pilchindhi Nee shakthini nammi Ille India dhille India Ille India dhille India nee thalle India Thana bharosaa nuvve desham kodaka Nuvvo mande bhaaswaram o sainikaa Jwaalaa geetham nee swaram o sainika Bathuke vandhemaatharam o sainikaa Nee valle unnaam andharam o sainika