• Song:  Lover Also Fighter Also
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Shekhar Ravjiani

Whatsapp

అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే సిటీ గుండెకూ ఊరికూరికే సొట్ట పెట్టాకే అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే సిటీ గుండెకూ ఊరికూరికే సొట్ట పెట్టాకే గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేల్చాకే బొమ్మ తుపాకీ సరి హద్దులు తెంచుకు రానా నే నీ జిందగీ లోకి ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ నో సెప్పి కూసున్న నీ హార్ట్ బుక్ పై లవ్ స్టోరీ మల్లి రాసే రైటర్ అల్సొ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ ఏం చూసావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా ఏం చేశానని వేలెత్తి చూపుతావు సూటిగా చలో చలో చెరో సగం తప్పుగా మరో కథై కలుద్దామా కొత్తగా ఫ్లాష్ బ్యాక్ బొమ్మని గుర్తుకే తెచ్చుకో ప్యాచ్ అప్ ఐపోవడానికెంత చంక ఓ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ ఇను ఇవే హే హే మాట ఇనవే మంచి పిల్లవే సిన్న గొడవే హే హే సన్న గొడవే సళ్ళ బడవే బెదిరింపులు తెగతెంపులుగా ఎళ్ళిపోకే బ్రేక్ అప్ లోకి గాడి ఎసి తలుపులు తీసి తిరిగొస్తా నీలోకీ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ సీకట్లో దాక్కున్నా నీలోని ప్రేమని పట్టు బట్టి బయట పెట్టె లైటర్ అల్సొ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Lover Also Fighter Also Song Lyrics Atta soodake kottinattugaa atta soodake Sitti gundeke oorikoorike sotta pettake Atta soodake kottinattugaa atta soodake Sitti gundeke oorikoorike sotta pettake Guri peduthoo soopulathona Nuvu pelchake bomma thupaaki Sari haddhulu thenchuku raanaa Ne nee zindhagi loki I am a Lover also Fighter also I am a Lover also Fighter also Lover also Fighter also No seppi kusunna nee heart book pai Love story malli raase writer also I am a Lover also Fighter also Yem choosavani naaloni premikunni poorthigaa Yem chesaanani velethi chooputhaavu sootigaa Chalo chalo chero sagam thappugaa Maro kathai kaluddhamaa kotthagaa Flash back bommani gurthuke thecchuko Patch up aipovadaanikentha chanco oo I am a Lover Also Fighter Also Inu invae hey hey Maata inave manchi pillave Sinna godave hey hey Sanna godave salla badave Bedhirimpulu thegathempulugaa Ellipoke break up loki Gadi yesina thalupulu theesi Thirigostha neelokee I am a Lover also Fighter also I am a Lover also Fighter also Lover also Fighter also Seekatlo dhaakkunna neeloni premani Pattu batti bayata pette ligter also I am a Lover also Fighter also

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.