• Song:  Iraga Iraga
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Mohana Bhogaraju,Rahul Sipligunj

Whatsapp

ఈ స్టయిలీలు పిల్లగాడు నను అట్టిరి బిత్తిరి సేసిండే ఇట లాంటి సూపుల్తో ఇస్తిరి సేసిండే ఇరగదీసిండెయ్ పిల్లగాడు ఇరగ… ఇరగ… ఇరగ… ఇరగ… (x2) పిట్టా నడుము ఏమో సిటీ సీకుల బూటా బిందు పెదువు ఏమో పూత రేకుల దంట పిల్లగాడు ఇరగ … ఇరగ… ఇరగ… ఇరగ… (x2) అట నిను చూసి నాలో ఆకలి పుట ఫ్రంట్ ఫుట్ వేసి నిన్నే పిగిడ పట్టా పిల్లగాడు ఇరగ… ఇరగ… ఇరగ… ఇరగ (x2) ఎటుకొచ్చానే కిరణాల కళ్ళజోడు కలర్ ఫుల్లు ఉండే కిరాక్ నీ ఈడు చల్లుకుంటానే మల్లెపూలు లారీ లోడు కట్టుకుంటానే నీ మేడలో నా తాడు పిల్లగాడు ఇరగ… ఇరగ… ఇరగ… ఇరగ… (x4) పిట్టా నడుము ఏమో సిటీ సీకుల బూటా బిందు పెదువు ఏమో పూత రేకుల దంట పిల్లగాడు ఇరగ… ఇరగ… ఇరగ… ఇరగ… (x2) అట నిను చూసి నాలో ఆకలి పుట ఫ్రంట్ ఫుట్ వేసి నిన్నే పిగిడ పట్టా పిల్లగాడు ఇరగ… ఇరగ… ఇరగ… ఇరగ… (x2) హే.. ఢిల్లీ ఢిల్లీ దువ్విటం నీ చుడిదార్ నా చుటం చుని నీకు వరకట్నం ఎం సేసేస్తావో నీ ఇష్టం రాయ్ నా రాణి పులస నేనే నీ బట్ట గిడస కుచావే పుల్ల పరిస కలిపేవే రవి భరోసా ఊడా మటం సొక్కుల్తో గలగటం లేపవే వొడిగట్టు వడ్డాణం తీరిగా ఇరగ… ఇరగ… ఇరగ… ఇరగ… పిల్లగాడు ఇరగ… ఇరగ… ఇరగ… ఇరగ… (x4) రక్కు రికా రాక్ రాక రాక్ రక్తక రాక్ రాకతకే రాక్ నువ్వే చూసి చాక్లెట్ ఆ నేనే స్పైసి ఆమ్లెట్ ఆ మన జోడి బొహంభాత్ ఓ ఏస్కో కికేస్ ఫుల్ మాస్ మాన్స్టర్ బీట్ కికేస్ ఫుల్ మాస్ మాన్స్టర్ బీట్ పిల్లగాడు ఇరగ… ఇరగ… మాన్స్టర్ బీటు (x2) పిల్లగాడు ఇరగ… ఇరగ… ఇరగ… ఇరగ (x4)
Ee styleu pillagadu Nanu attiri bittiri sesinde Ita lanti soopulto istiri sesinde Iragadisindey Pillagadu iraga… iraga… iraga… iraga… (x2) Pitta nadumu emo sitti seekula boota Binda peduvu emo poota rekula danta Pillagadu iraga… iraga… iraga… iraga… (x2) Ata ninu chusi naalo akali puta Front foot vesi ninne pigida patta Pillagadu iraga… iraga… iraga… iraga (x2) Etukochane kiranala kallajodu Colourful unde kiraak nee eedu Challukuntane mallepoolu lorry loadu Kattukuntane nee medalo naa taadu Pillagadu iraga… iraga… iraga… iraga (x4) Pitta nadumu emo sitti seekula boota Binda peduvu emo poota rekula danta Pillagadu iraga… iraga… iraga… iraga (x2) Ata ninu chusi naalo akali puta Front foot vesi ninne pigida patta Pillagadu iraga… iraga… iraga… iraga (x2) Hey.. Dilli dilli duvvitam Nee chudidare naa chutam Chuni niku varakatnam Em sesestavo nee istam Raaye naa rani pulasa Nene nee batta gidasa Kuchave pulla parisa Kalipave ravi barasa Ooda matam sokkulto galagatam lepave Vodigattu vaddanam teeriga Iraga… iraga… iraga… iraga… iraga Pillagadu iraga… iraga… iraga… iraga (x4) Rakku rika rak rataka rak Raktaka rak rakatak rak Nuvve chusi chocolate aa Nene spicy omlet aa Mana jodi bombhat oo Esko kickass full mass monster beat Kickass full mass monster beat Pillagadu iraga… iraga… monster beatu (x2) Pillagadu iraga… iraga… iraga… iraga (x4)