• Song:  Beautiful Love
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Armaan Malik,Chaitra Ambadipudi

Whatsapp

పెదవులు దాటని పదం పదం లో కనులలో దాగని నిరీక్షణం లో నాతో , ఏదో , అన్నావ్ తెగి తెగి పలికే స్వరం స్వరం లో తెలుపక తెలిపే అయోమయం లో నాలో , మౌనం విన్నావా నాలానే నువ్వు ఉన్నావా మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ ఏమైంది ఇంతలో , నా గుండె లోతులో ఎన్నడూ లేనిదీ కలవరం కను బొమ్మ విల్లుతో , విసిరావో ఏమిటో సూటిగా నాటగా సుమసరం తగిలిన తియ్యనైన గాయం పలికిన హాయి కూని రాగం చిలిపిగా ప్రాయమా మేలుకో అన్నాడో ఏం జరగనుందో ఏమో ఈపైన మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ (x2) నిగనిగలాడెను కణం కణం నీ ఊపిరి తాకిన క్షణం క్షణం లో నా తలపే వాళ్లపై మెరిసేలా వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతి మలుపు గెలుపై పిలిచేలా బావుంది నీతో ఈ ప్రయాణం మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ (x2) మన కదా బ్యూటిఫుల్ లవ్ మన కదా బ్యూటిఫుల్ లవ్ పాద పాద ఫైండ్ ది మీనింగ్ లైవ్ ది ఫీలింగ్ అఫ్ బ్యూటిఫుల్ లవ్ (x2)
Pedhavulu dhaatani padham padham lo Kanulalo dhaagani nireekshanam lo Natho, edho, annaava Thegi thegi palike swaram swaram lo Thelupaka thelipe ayomayam lo Naalo, mounam vinnava Naalaane nuvvu unnavaa Mana kadha beautiful love Mana kadha beautiful love Padha padha find the meaning Live the feeling of beautiful love Mana kadha beautiful love Mana kadha beautiful love Padha padha find the meaning Live the feeling of beautiful love Yemaindhi inthalo, naa gunde lothulo Yennadu lenidhee kalavaram Kanu bomma villutho, visiraavo yemito Sootiga naatagaa sumasaram Thagilina thiyyanaina gaayam Palikina haayi kooni raagam Chilipiga praayamaa meluko annado Yem jaraganundo yemo eepaina Mana kadha beautiful love Mana kadha beautiful love Padha padha find the meaning Live the feeling of beautiful love Mana kadha beautiful love Mana kadha beautiful love Padha padha find the meaning Live the feeling of beautiful love Beautiful beautiful beautiful love Beautiful beautiful beautiful love (x2) Niganigalaadenu kanam kanam Nee oopiri thaakina Kshanam kshanam lo Naa thalape valapai merisela Venakadugeyaka nirantharam Mana prema pravaaham manoharam Prathi malupu gelupai pilichela Baavundi neetho ee prayanam Mana kadha beautiful love Mana kadha beautiful love Padha padha find the meaning Live the feeling of beautiful love (x2) Mana kadha beautiful love Mana kadha beautiful love Padha padha find the meaning Live the feeling of beautiful love (x2)