• Song:  Vennela Chethapattithena
  • Lyricist:  Sahiti
  • Singers:  Haricharan

Whatsapp

వెన్నెల చేతపట్టితేనా పిండి బొమ్మ చేసి ఈనా ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం చంద్రవంక పైన వెన్నెల చేతపట్టితేనా పిండి బొమ్మ చేసి ఈనా ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం చంద్రవంక పైన నింగికి వేయి నిచ్చనలు మేఘము చేయి మాలికలు వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వెన్నెల చేతపట్టితేనా పిండి బొమ్మ చేసి ఈనా ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం చంద్రవంక పైన హ ఆ రేయి చూసి బెదురేల వేదనెంతో పాడనేల చీకటి లేక ఈ లోకాన జాబిలి అందం తెలిసేనా కలలు నమ్ముకొనేలా కరగు వేళా వగపేలా కలలో పూచే పూవులు అన్ని చేతులో మిల మిల మెరిసేనా ఆ నింగికి మల్లె ఓ బంధం మబ్బులు కమ్మిన ఎద మౌనం కలిసొచ్ఛే రోజున వలపై రాధ ప్రియమౌ అనుబంధం వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వెన్నెల చేతపట్టితేనా పిండి బొమ్మ చేసి ఈనా ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం చంద్రవంక పైన కలత చెందు ఒక నిమిషం గడిచిపోతే సంతోషం నిలువున జ్వాలై మండేటపుడే దీపపు వెలుగుకు ఉత్సాహం కడలి లోన నది అయికం ఉనికి వీడిన ఉప్పు గుణం చినుకేదైనా వానగా మారి చివరకి కాదా మని ముత్యం ఈ జీవితమన్నది ఓ వలయం విశ్రాంతేరుగని ఓ స్వప్నం అది మొదలే లేని ముగియని కథని పొందకు దుక్కాన్ని వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు వెల్కమ్ కడదాం చెలిమితో పై మెట్లు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వెన్నెల చేతపట్టితేనా పిండి బొమ్మ చేసి ఈనా ఓహో ఆటలాడుదాం పాట పాడుదాం చంద్రవంక పైన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vennela chethapattithena Pindi bomma chesi eena Oho atalaadudham pata padudham Chandravanka paina Vennela chethapattithena Pindi bomma chesi eena Oho atalaadudham pata padudham Chandravanka paina Ningiki veyi nichchanalu Meghamu cheyi maalikalu Welcome kadadam chelimitho pai mettu Welcome kadadam chelimitho pai mettu Oo oo o o o Oo oo o o o Vennela chethapattithena Pindi bomma chesi eena Oho atalaadudham pata padudham Chandravanka paina Ha aa reyi chusi bedhurela Vedhanentho padanela Cheekati leka ee lokana Jabili andham thelisena Kalalu nammukonela Karagu vela vagapela Kalalo puche poovulu anni Chethulo mila mila merisena Aa ningiki malle oo bhandham Mabbulu kammina yedha mounam Kalisochche rojuna valapai raadha Priyamou anubhandham Welcome kadadam chelimitho pai mettu Welcome kadadam chelimitho pai mettu Oo oo o o o Oo oo o o o Vennela chethapattithena Pindi bomma chesi eena Oho atalaadudham pata padudham Chandravanka paina Kalatha chendhu oka nimisham Gadichipothe santhosham Niluvuna jwaalai mandetapude Deepapu veluguku vuthsaham Kadali lona nadhi ayikam Vuniki vidina vuppu gunam Chinukedhaina vanaga mari Chivaraki kaadha mani muthyam Ee jeevithamannadhi o valayam Visrantherugani o swapnam Adhi modhale leni mugiyani kathani Pondhaku dhukkanni Welcome kadadam chelimitho pai mettu Welcome kadadam chelimitho pai mettu Oo oo o o o Oo oo o o o Vennela chethapattithena Pindi bomma chesi eena Oho atalaadudham pata padudham Chandravanka paina

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Naa Peru Shiva
  • Cast:  Kajal Aggarwal,Karthi
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2011
  • Label:  Aditya Music