• Song:  Manase Guvvai
  • Lyricist:  Sahiti
  • Singers:  Karthik

Whatsapp

మనసే గువ్వై ఎగిసేనమ్మో చెలి నీ మాటే వినపడగా పసి పాపల్లె తడబడినానే నీ చూపెదనే తాకంగా ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచ్చళ్ళే కరిగెనే నీ గాలే నాపై వీచగా హయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అరగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చెంతకొచ్చి నువ్వు నిలవడం నిన్ను కలిసి నే వెళ్లడం అనుదినం జరిగెడి నాటకం ఒక సగ్గాని చెప్పేయడం మరు సగ్గాన్ని దాపెట్టడం తెలిసెలే తెలిసెలే కారణం కాలాలు పూచేలే వేగాలు వేచేలే కలువా నీ కాటుక కన్నుల చూపులు గారడీ చేసేలే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనాటు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ హే నా కంటికి ఏమైనదో రేయంతా ఎరుగదు కునుకులు ప్రియా నువ్వు లేనిదే నే లేను ఓ హోం ఓ నా మీద నీ సువాసన ఏనాడో వీచగా కోరెనో ఎలా నిన్ను చేరక బ్రతికేను ఓ హోం ఓ నా ఇరు కళ్లకే ఓ హరి విలువే నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనాటు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manase guvvai yegisenammo Cheli nee maate vinapadaga Pasi paapalle thadabadinane Nee chupedhane thaakanga Yedha nade chejaare Nee cheyye nannu sokaga Manchchalle karigene Nee gaale naapai veechaga Hayyayyo preme puttene Adhi anagani aashai pattene Naa yedhalo yedho Merupai merisi thalupe thattene Kanureppala premala chaatu Kanneeru theepainatu Naa jantai yeppatikinka nuvvunte Anthe chaalu Naa vente nuvve vasthe Minnante santhoshaalu Naa jantai yeppatikinka nuvvunte Anthe chaalu O o o O o o O o o Chentakocchi nuvu nilavadam Ninnu kalisi ne velladam Anudhinam jarigedi naatakam Oka saggani cheppeyadam Maru saganni dapettadam Thelisele thelisele kaaranam Kalalu poochele vegaalu vechele Kaluva nee katuka kannula Choopulu garadi chesele Kanureppala premala chaatu Kanneeru theepainatu Naa jantai yeppatikinka nuvvunte Anthe chaalu Naa vente nuvve vasthe Minnante santhoshaalu Naa jantai yeppatikinka nuvvunte Anthe chaalu O o o O o o O o o Hey naa kantiki yemainadho Reyantha yerugadhu kunukulu Priya nuvvu lenidhe ne lenu o ho o Naa meedha nee suvasana Yenaado veechaga koreno Yela ninnu cheraka brathikenu o ho o Naa iru kallake o hari villuve Nee virise navvule yedhalo poola jallule O o o O o o O o o Kanureppala premala chaatu Kanneeru theepainatu Naa jantai yeppatikinka nuvvunte Anthe chaalu Naa vente nuvve vasthe Minnante santhoshaalu Naa jantai yeppatikinka nuvvunte Anthe chaalu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Naa Peru Shiva
  • Cast:  Kajal Aggarwal,Karthi
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2011
  • Label:  Aditya Music