• Song:  Nuvvante Pranamani
  • Lyricist:  Chandrabose
  • Singers:  Vijay Yesudas

Whatsapp

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప కన్నులకి కళలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప కన్నులకి కళలు లేవు నీరు తప్ప మనసు వుంది మమతా వుంది పంచుకునే నువ్వు తప్ప ఊపిరి వుంది ఆయువు వుంది ఉండాలనే ఆశ తప్ప ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తే సుదీర్ఘ నరకం నిజమేనా ఎవరిని అడగాలి నన్ను తప్ప చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని వెంటొస్తనన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటైయి వెళ్ళావు కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు ఊరివై పోయావు దేవత లోను ద్రోహం ఉందని తెలిపావు దీపం కూడా దహి ఇస్తుందని తెలిచావు ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికీ చెప్పుకొను నాకు తప్ప కన్నులకి కళలు లేవు నీరు తప్ప
Nuvvante Pranamani Neethone Lokamani Nee Preme Lekunte Brathikedhi Endukani Evariki Cheppukonu Naaku Tappa Kannulaki Kalalu Levu Neeru Tappa Nuvvante Pranamani Neethone Lokamani Nee Preme Lekunte Brathikedhi Endukani Evariki Cheppukonu Naaku Tappa Kannulaki Kalalu Levu Neeru Tappa Manasu Vundi Mamata Vundi Panchukune Nuvvu Tappa Upiri Vundi Aayuvu Vundi Undalane Aasa Tappa Premantene Saaswatha Viraham Antenaa Premiste Sudheerga Narakam Nijamenaa Evarini Adagaali Nannu Tappa Chivariki Emavaali Mannu Tappa Nuvvante Pranamani Neethone Lokamani Nee Preme Lekunte Brathikedhi Endukani Ventosthannavu Vellosthanannaavu Jantai Okari Pantai Vellaavu Karunisthannaavu Varamisthaanannavu Baruvai Medaku Vurivai Poyaavu Devatha Lonu Droham Vundani Telipaavu Deepam Kuudaa Dahi Istundani Telichaavu Evarini Nammali Nannu Tappa Evarini Nindhinchali Ninnu Tappa Nuvvante Pranamani Neethone Lokamani Nee Preme Lekunte Brathikedhi Endukani Evariki Cheppukonu Naaku Tappa Kannulaki Kalalu Levu Neeru Tappa
  • Movie:  Naa Autograph
  • Cast:  Bhumika Chawla,Gopika,Ravi Teja
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music