మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని
యాభై కేజీ ల మందారాన్నీ
అయిదున్నర అడుగుల బంగారాన్నీ
పలికింది ఆకాశ వాణీ ఈ కొమ్మ ని ఎళుకొమ్మనీ
మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని
యాభై కేజీ ల మందారాన్నీ
అయిదున్నర అడుగుల బంగారాన్నీ
దీన్నీ తెలుగులో కారం అంటారు మరీ మలయాళంలో
ఇరివు
ఓహో ఇది తీపీ మీ భాషలో
మధురం
మరీ చేదు చేదు చేదు చేదు
కైకు
ఆరె రుచులని అనుకున్నానే నిన్నటివరకు నిన్నటివరకు
ఏడో రుచీనే కనుగొన్నానే నీ ప్రేమతో
రాజిగాల్లారిందా న్యాంకాండో మిన్నల్ వరయేల్ మిన్నల్ వరయేల్
ఇయం రుచియం ఉండిందరినీయం నీ ప్రేమతో
నిన్నటీ దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎంతో దట్టీల
హే మనసులాయో
నీ పలుకులే కీరవాణీ నా పెదవితో తాళమేయ్యనీ
మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గానీ
అరవై కేజీ ల చిలిపితనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్నీ
పెదాల్ని ఏమంటారు చుండు
నడుం నీ ఇడుపు
నా పెదాలతో నీ నడుం మీద ఇలా చేస్తే ఏమంటారో
ఆస దోస ఆమెమంద మీశ
ఏయ్ చెప్పమంటుంటే చెప్పనా
రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు
ఉందొ లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్దీ కావాలంట జలపాతాలు జలపాతాలు
పెరీగే కొద్దీ తీర్చాలంటే నీ వేడినీ
లెక్కకుమించి జరగాలమ్మా మొదటి రాత్రులూ
మక్కువ తీరగా చెయ్యాలంటే మధురయాత్రలూ
విన్నాను నీ హృదయవాని వెన్నళ్లలో నిను చేరనీ
మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని
అరవై కేజీ ల దుడుకుతనాన్నీ
అలుపన్నది ఎరుగని రవితేజాన్నీ
పలికింది ఆకాశ వాణీ ఈ కొమ్మనే ఎళుకొమ్మనీ