గామా గామా హంగామా మనమే హాయీ చిరునామా
పాత బాధ గధీనీ ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా
గామా గామా హంగామా మనమే హాయీ చిరునామా
పాత బాధ గధీనీ ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా
నీ రాకతో రాయిలాంటీ న జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయింది
చేయూతతో సిల్పం కాస్త నడకలు సెర్చీ కోవెల చేరేలెండి
నీ నవ్వుతో కోవెల చేరీనా సిల్పం లోన కోరీక కలిగింది
ఆ కోరీకేమీటో చెప్పనీ నను వీడి నువ్వు వెళ్లొద్దని
మల్లి రాయినీ చేయొద్దని
గామా గామా హంగామా మనమే హాయీ చిరునామా
పాత బాధ గధీనీ ఖాళీ చేద్దామా
నీ మాటతో నాపై నాకే ఎదో తెలియని నమ్మకమొచ్చింది
నీ స్పూర్తితో ఎంతో ఏంతో సాధించాలనే తపనే పెరిగింది
నీ చెలిమితో ఉహలలోన ఊరిస్తున్న గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలిసిపోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని
ఈలా బ్రతుకునీ గెలవాలని
గామా గామా హంగామా మనమే హాయీ చిరునామా
పాత బాధ గధీనీ ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా