• Song:  Jorugunnadi
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో మరదలనై పోతున్నా మావా నీ ఒళ్ళో యమా జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసేయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసేయ్ జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా చిలిపి చీరలో ఆగడం పగడం ఎవరికోసముంచావే వివరించాలంటే నా సిగ్గే చిరునామా చెరుకు పొలంలో చెలిమె మధురం ఇరుకు ఎక్కువవుతుంటే గడివేయనా మామా గడిపేద్దాం రా రా అరె నిన్నే చూస్తినీ కన్నె వేస్తినీ వన్నె దోస్తీని భామా అరె గౌనే వేస్తిని కవ్వించేస్తినీ లవ్వే చెయ్యి మావా బేబీ లవ్వా దేవి నీతోనే పగలే పేచీ రాత్రే రాజీలే యమా జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసేయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసేయ్ జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా మగడి పొగరులో మాగధం తవరం ఎవరికిచ్చుకుంటావు పని తాల్లో మెచ్చా చెలి తాల్లో గుచ్చా పడుచు గోపురం నాకారం శిఖరం తగిలి కంపాటిస్తుంటే తోలి ఈడే నవ్వే చలి ఈడే నువ్వే మరి నువ్వే నా చిరు నేనే నీ మేజరు రోజు హాజరవుతాలే ఓసి పిల్లా సుందరీ మల్లె పందిరీ అంతా తొందరేలే ఆజా రాజా తీసా దర్వాజా బాజా లేని తాజా మ్యారేజా యమా జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసేయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసేయ్ జోరుగున్నాదీ గులాబీ గుంటది చంటిది ఒంటరిగా జోడు కడతావా అన్నాడే గుంటడు తుంటరిగా తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో మరదలనై పోతున్నా మావా నీ ఒళ్ళో యమా జోరు జోరు జోరుగుందీ జోడీ కట్టేసేయ్ యద హోరు హోరు హోరు మంది బోణీ కొట్టేసేయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jorugunnaadee Gulaabi Guntadi Chantidi Ontarigaa Jodu Kadataavaa Annaade Guntadu Tuntarigaa Jorugunnaadee Gulaabi Guntadi Chantidi Ontarigaa Jodu Kadataavaa Annaade Guntadu Tuntarigaa Tirakaasu Pettodde Tiragali Bullo Maradalnai Potunnaa Maavaa Nee Ollo Yama Joru Joru Jorugundee Jodee Kattesey Yada Horu Horu Horu Mandi Bonee Kottesey Jorugunnaadee Gulaabi Guntadi Chantidi Ontarigaa Jodu Kadataavaa Annaade Guntadu Tuntarigaa Chilipi Cheeralo Agadam Pagadam Evarikosamunchaave Vivarinchaalante Naa Sigge Chirunaamaa Cheruku Chemalo Chelime Madhuram Iruku Ekkuvavutunte Gadiveyanaa Maamaa Gadipeddaam Raa Raa Are Ninne Choostinee Kanne Vestinee Vanne Dostini Bhaamaa Are Goune Vestini Kavvinchestinee Lavve Cheyyi Maavaa Bebi Lavvaa Devi Neetone Pogale Teerchee Raatre Raajeyle Yama Joru Joru Jorugundee Jodee Kattesey Yada Horu Horu Horu Mandi Bonee Kottesey Jorugunnaadee Gulaabi Guntadi Chantidi Ontarigaa Jodu Kadataavaa Annaade Guntadu Tuntarigaa Magadi Pogarulo Magadam Tavaram Evarikicchukuntaavu Pani Tallo Mecchaa Cheli Tallo Gucchaa Paduchu Goputram Nakaram Sikharam Tagili Kampatestunte Toli Eede Navve Chali Eede Nuvve Mari Nuvve Naa Chiru Nene Nee Mejaru Roju Haajaravutaale Osi Pillaa Sundaree Malle Pandiree Antaa Tondarele Aajaa Raajaa Teesaa Darvaajaa Baajaa Lenee Taajaa Myarejaa Yama Joru Joru Jorugundee Jodee Kattesey Yada Horu Horu Horu Mandi Bonee Kottesey Jorugunnaadee Gulaabi Guntadi Chantidi Ontarigaa Jodu Kadataavaa Annaade Guntadu Tuntarigaa Tirakaasu Pettodde Tiragali Bullo Maradalnai Potunnaa Maavaa Nee Ollo Yama Joru Joru Jorugundee Jodee Kattesey Yada Horu Horu Horu Mandi Bonee Kottesey

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mutaa Mestri
  • Cast:  Chiranjeevi,Meena,Roja
  • Music Director:  Koti
  • Year:  1993
  • Label:  Aditya Music