• Song:  Entha Ghatu Premayo
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌన గీతామా వచ్చిరాని వయ్యారాలే వయసాయే మల్లి మల్లి సాయంత్రాలే మనసాయే నిజామా అమ్మమ్మ చిలిపి కనుల కబురు వింటే బిడియమో ఏమో సుడులు రేగింది పెదవి తొనల మెరుపు కంటే ఉరుముల నాలో ఉడుకు రేగింది గుబులో దిగుల్లో వగలైపోయే వేళలో తనువు తనువు తపనై తాకే వేడిలో మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా నిజామా అమ్మమ్మ ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌన గీతామా చిగురు తొడిగే సొగసుకంటే పొగరుగా ప్రాయం రగిలిపోయింది ఉలికి నడుము కదుపుతుంటే తొలకరింతల్లో తొడిమ రాలింది కుడివైపదిరే శకునాలన్నీ హాయిలే ప్రియమో ఏమో నయగారాలే నీదిలే గోరింటాకూ పూ పోదా చలి ఆపద ఇక ఆపద నిజామా అమ్మమ్మ ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌన గీతామా
Entha Ghaatu Premayo Parijathamaa Etavaalu Choopulo Mouna Geethamaa Vacchiraani Vayyarale Vayasaaye Malli Malli Saayanthraale Manasaaye Nijama Ammamma Chilipi Kanula Kaburu Vinte Bidiyamo Emo Sudulu Regindhi Pedavi Thonala Merupu Kante Urumula Naalo Uduku Regindhi Gubulo Digulo Vagalaipoye Velalo Thanuvu Thanuvu Thapanai Thake Vedilo Malli Jaji Junnula Chali Vennela Musirenila Nijama Ammamma Entha Ghaatu Premayo Parijathamaa Etavaalu Choopulo Mouna Geethamaa Chiguru Thodige Sogasukante Pogarugaa Prayam Ragilipoyindhi Uliki Nadumu Kaduputhunte Tholakarinthallo Thodima Raalindhi Kudivaipadire Shakunalanni Haayile Priyamo Emo Nayagaaraalee Needelee Gorintaakoo Poo Poda Chali Aapada Ika Aapada Nijama Ammamma Entha Ghaatu Premayo Parijathamaa Etavaalu Choopulo Mouna Geethamaa
  • Movie:  Mutaa Mestri
  • Cast:  Chiranjeevi,Meena,Roja
  • Music Director:  Koti
  • Year:  1993
  • Label:  Aditya Music