• Song:  Ee Petaku
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

హు హు హు అదిరబాన్న హు హైలెస్సా హు అదిరబాన్న హు హైలెస్సా హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి కాయకష్టం ఎరగని వాళ్ళకి కబర్దారు గస్తేయ్ నేనే ముఠా మేస్త్రి హా నేనే ముఠా మేస్త్రి హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హే సూపర్ పాపకి సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే హోం ఓహో హోం హా హోం ఓహో హోం హా హోం ఓహో హోం దింతక్ దింతక్ కాకరకాయల కామలాక్షి నీ చేదుకు బెల్లం యమా రుచిలే హోం ఓహో హోం హా హోం ఓహో హోం హా హోం ఓహో హోం దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పై రేట్ -ఉ తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహపాటు గుంటూరు గోంగూర పూలుపంతా వలపే రా నీ కందకు దురదయితే నా చెమకు సరదా ర కసిగా ముసిగా బతికే వాళ్లకు ఖలేజాలు జాస్తి నేనే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి హాయ్ హాయ్ హాయ్ హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయ్ సోమరిపోతుల రాజాలు సొరకాయల కోతలు చెల్లవు రా హోం ఓహో హోం ఖబర్దార్ హోం ఓహో హోం అవును బే హోం ఓహో హోం షోటంగు షోటంగు కాలే కడుపుల కష్టాలే మన లబోరిజానికి చేతులు రా హోం ఓహో హోం హా హోం ఓహో హోం హా హోం ఓహో హోం దంచెయ్యి దంచెయ్యి దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవ్వాళా వంచు వొళ్ళు ఇలాగ ఒడ్డు చేరు మజాగా నే గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే న బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే కులికే చిలక బరిలో పడితే ఖులాసాల కుస్తీ నేనే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి దింథంక్ దింథంక్ అరెరెరె హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ హొయిరబ్బా హొయిరబ్బా హొయిరబ్బా హాయ్ ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్త్రి నీరు పేదల పాలిటి పెన్నిధి కాయకష్టం ఎరగని వాళ్ళకి కబర్దారు గస్తేయ్ నేనే ముఠా మేస్త్రి హా నేనే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి శబాష్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hu Hu Hu Adirabanna Hu Hailessa Hu Adirabanna Hu Hailessa Hoyirabba Hoyirabba Hoyirabba Hoi Hoyirabba Hoyirabba Hoyirabba Hoi Ee Petaku Nene Mestri Niru Pedala Paaliti Pennidi Ee Petaku Nene Mestri Niru Pedala Paaliti Pennidi Kaayakastam Eragani Vallaki Kabardaaru Gasthey Nene Muta Mestri Haa Nene Muta Mestri Hoyirabba Hoyirabba Hoyirabba Hoi Hoyirabba Hoyirabba Hoyirabba Hoi Hey Super Paapaki Sukumaari Nee Shepulu Karagaka Thappadule Ho Oho Ho Haa Ho Oho Ho Haa Ho Oho Ho Dinthank Dinthank Kakarakaayala Kamalakshi Nee Cheduku Bellam Yama Ruchile Ho Oho Ho Haa Ho Oho Ho Haa Ho Oho Ho Devudichina Kaayalake Manishi Penchenu Pai Rate-u Thista Jeevi Saapatu Kasta Jeeviki Grahapaatu Gunturu Gongura Pulupantha Valape Raa Nee Kandhaku Duradayithe Naa Chemaku Sarada Ra Kasiga Usiga Bathike Vaalaku Khalejalu Jasti Nene Muta Mestri Nene Muta Mestri Hoi Hoi Hoi Hoi Hoyirabba Hoyirabba Hoyirabba Hoi Hoyirabba Hoyirabba Hoyirabba Hoi Hoy Somaripothula Raajalu Sorakaayala Kothalu Chellavu Raa Ho Oho Ho Kabardaar Ho Oho Ho Avunbey Ho Oho Ho Shotangu Shotangu Kaale Kadupula Kastaale Mana Labourisaaniki Chethulu Raa Ho Oho Ho Haa Ho Oho Ho Haa Ho Oho Ho Dancheyyi Dancheyyi Danchu Mirchi Masala Penchu Manche Ivvala Vanchu Vallu Ilaaga Oddu Cheru Majaga Ne Gampa Etthanide Nee Kompa Gadavadhule Naa Bastha Veyyanide Nee Bandi Nadavadhule Kulike Chilaka Bharilo Padithe Khulasala Kusthi Nene Muta Mestri Nene Muta Mestri Dinthank Dinthank Arerere Hoyirabba Hoyirabba Hoyirabba Hoi Hoyirabba Hoyirabba Hoyirabba Hoi Ee Petaku Nene Mestri Niru Pedala Paaliti Pennidi Hey Ee Petaku Nene Mestri Niru Pedala Paaliti Pennidi Kaayakastam Eragani Vallaki Kabardaaru Gasthey Nene Muta Mestri Nene Muta Mestri Nene Muta Mestri Shabash

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mutaa Mestri
  • Cast:  Chiranjeevi,Meena,Roja
  • Music Director:  Koti
  • Year:  1993
  • Label:  Aditya Music