• Song:  Gogulu puche
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్ ఓ లచ్చా అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది హే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ నీ శ్వాసగా మారేందుకే ఆపూల గంధాల గాలున్నది మెల మెల మెల మెల ఉప్పెన నేనై వస్తా నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా గల గల గల గల మువ్వని నేనై వస్తా నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gogulu pooche gogulu kaache o lachchaa gummaadi Gogulu pooche gogulu kaache o lachchaa gummaadi Poddu podiche poddu podiche o lachchaa gummaadi Puttadi velugulu hmm mmho o lachchaa Andaanike addaanive kattunna bottunna godaarive Ammaayike ardhaanive maatunna manasunna mutyaanive Muddochchinaa gorintave kattunna bottunna godaarive Achchochchinaa jaabillive maatunna manasunna mutyaanive Alaa antu naa cheyii ottesenduke undi Chelii choodu naa chevaa chuttesenduke undii Andaanike addaanive kattunna bottunna godaarive Ammaayike ardhaanive maatunna manasunna mutyaanive Nuvvu pilichenduke naaku perunnadii Ninnu pilichenduke naaku pilupunnadii Ninnu gelichenduke naaku pogarunnadii Okkattayenduke iddaram unnadii Nii poojakai vachchenduke vevela varnaala poolunnavi Nee swaasagaa maarenduke aa poola gandhaala gaalunnavi Vela vela vela vela uppena nenai vastaa Ne kala kala kala kala momuni choostuu untaa Gala gala gala gala muvvani nenai vastaa Nee adugadugaduguna kaavali kaastoo untaa Kastoorilaa maari nee nudutane cheri kadadaaka kalisundanaa Kanneerulaa maari nee chempapai jaari kalatalni kariginchanaa Nee kotagaa maarenduke naa gunde chaatullo chotunnadi Nee vaadigaa undenduke ee nindu noorella janmunnadi Alaa antu naa cheyii ottesenduke undi Chelii choodu naa chevaa chuttesenduke undii

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Murari
  • Cast:  Mahesh Babu,Sonali Bendre
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music