• Song:  Dum dum dum
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా గుండెల్లో గురి వుంటే ఎదగాలి తారలే కళ్ళుగా నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరిడుగా బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట ఆడితప్పనే మాట అయ్యచూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా బ్రహ్మన్న పుత్ర హేయ్ బాలచంద్ర చెయ్యెత్తి జైకొట్టరా పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా వేసంగిలోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా అరె వెలిగించర లోనిదీపం అహ తొలగించరా బుద్ధి లోపం ఓహో ఆత్మేరా నీ జన్మ తార సాటి మనిషేరా నీ పరమాత్మ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా చూపుంటె కంట్లో వూపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా చూపుంటె కంట్లో వూపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా నీవు నీకు తెలిసేల నిన్ను నీవు గెలిచేల మార్చాలిరా మన గీత చిగురంత వలపో చిలకమ్మ పిలుపో గుణపాఠం వుండాలిరా పెదవుల్లో చలి ఈల పెనవేస్తె చెలి గోల చెలగాటం ఆడాలిరా అహ మారిందిరా పాతకాలం నిండు మనసొక్కటే నీకు మార్గం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట ఆడితప్పనే మాట అయ్యచూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ
Dum dum dum nataraju aadali pambaregaliraa Jandapai kapiraju egarali nela jabilliga Gundello guri vunte edagali taarale kalluga Nee maate nee baatai sagali sooti sooriduga Bamata nunchi bhamata dhaka naadhenura pi aata Adithappane maata ayyachupina baata Namminollakistha na pranam Dum dum dum nataraju aadali pambaregaliraa Jandapai kapiraju egarali nela jabilliga Alluri debba thellodi abba thodagotti chupinchara Brahmanna putra hey balachandra cheyyetthi jaikottara Pogarunna konda velugunna manta telugodivanipinchara Vesangilona pooseti malli nee manasu kaavaaliraa Are Veliginchara lonideepam aha tholaginchara buddhilopam Oho Aatmera nee janma taara saati manishera nee paramaatma Dum dum dum nataraju aadali pambaregaliraa Jandapai kapiraju egarali nela jabilliga Chupunte kantlo oopunte ontlo neekenti eduranta Chupunte kantlo oopunte ontlo neekenti eduranta Neevu neeku telisela ninnu neevu gelichela Maarachaalira mana geetha Chigurantha valapo chilakamma pilupo Gunapaatam vundaalira Pedavullo chali eela penavesthe cheli gola Chelagaatam aadalira Aha Marindira paathakalam Nindu manasokkate neeku maargam Dum dum dum nataraju aadali pambaregaliraa Jandapai kapiraju egarali nela jabilliga Bamata nunchi bhamata dhaka naadhenura pi aata Adithappane maata ayyachupina baata Namminollakistha na pranam Dum dum dum nataraju aadali pambaregaliraa Jandapai kapiraju egarali nela jabilliga ha ha ha Dum dum dum nataraju aadali pambaregaliraa Jandapai kapiraju egarali nela jabilliga ha ha ha
  • Movie:  Murari
  • Cast:  Mahesh Babu,Sonali Bendre
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music