• Song:  Bhama bhama
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,Anuradha Sriram

Whatsapp

భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు ముద్దు కావాలి హత్తుకోవాలి సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై వుంటా సరదాగ వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా గుట్టంతా చూస్తానంటూ గుబులెట్టేస్తావా సారంగా యమకారంగ మమకారంగ నిను చుట్టేస్తా అధికారంగా గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా అబ్బోసి సొగసొగ్గేసి మహచెలరేగావే లగిలేసి నిను చూసి తెగ సిగ్గేసి తలవంచేసా మనసిచ్చేసి చుట్టేసి పొగ పెట్టేసి నను లాగేసావె ముగ్గేసి ఒట్టేసి జత కట్టేసి వగలిస్తానయ్యా వలిచేసి ఓసోసి మహముద్దేసి మతి చెడగొట్టావే రాకాసి ఏదోచేసి మగమందేసి నను కాపాడయ్య దయచేసి భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు ముద్దు కావాలి హత్తుకోవాలి సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి భామ భామ దా దా అమ్మడూ భామ భామ బంగారు బాగున్నావే అమ్మడు బావ బావ పన్నీరు అయిపోతావా అల్లుడు భామ భామ బావ బావ
Bhama bhama bangaru bagunnave ammadu Bhama bhama bangaru bagunnave ammadu Bava bava panneru aipotaava alludu Muddu kavali hatthukovali Siggupovali aggi regali emchestavo cheyyi Bhama bhama bangaru bagunnave ammadu Bava bava panneru aipotaava alludu Enchakka ne nadumekke a kadavai vunta saradaga Vatamga cheyvesthunte adi vaddanam anukuntaga Mucchataga medalo golusai eda sangatulanni vintaga Guttantha chusthanantu gubulettestaava saranga Yamakaranga mamakaranga ninu cuttestha adhikaranga Garanga singaramga odhigunta ollo vecchanga Abbosi sogasoggesi mahachelaregave lagilesi Ninu chusi tega siggesi talavanchesa manasicchesi Chuttesi poga pettesi nanu lagasave muggesi Vottesi jathakattesi vagalisthanayya valichesi Ososi mahamuddesi matichedagottave rakasi Dochesi magamandesi nanu kapadayya dayachesi Bhama bhama bangaru bagunnave ammadu Bhama bhama bangaru bagunnave ammadu Bava bava panneru aipotaava alludu Muddu kavali hatthukovali Siggupovali aggi regali emchestavo cheyyi Bhama bhama daa daa ammudu Bhama bhama bangaru bagunnave ammadu Bava bava panneru aipotaava alludu Bhama bhama Bava bava
  • Movie:  Murari
  • Cast:  Mahesh Babu,Sonali Bendre
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music