కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఉత్తేజాలు వేరేదాల చూపే జోరు ముల్లోకాలు కమ్మేదాక చల్లారేది లేదు దక్కేదేదో చిక్కేదాక తాడోపేడో తెల్చేయ్యాల అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద సిరులకు దొరకని మనిలేర మనసొక వరమేరా తెలివిగా మనసును వదియిస్తే విజయం మనదేరా నిలకడలో నేస్తం కలివిడిలో వస్త్రం కృషి తోడై ఉంటే దిగి రాదా స్వర్గం పంచెయ్ ఉల్లాసం నింపేయ్ చైతన్యం కూల్చేయ్ కల్లోలం సాగీ ప్రస్తానం కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద పదుగురు నడిచిన బాటలలో మసిలితే పసిలేదో విరిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలో సమరానికి సై సై పద పదరో రయ్ రయ్ నిలయాలను వంచేయ్ వలయాలను కుల్చేయ్ రారో రా నేస్తం నీదే ఆలస్యం చేసేయ్ పోరాటం అది నీ కర్తవ్యం కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఉత్తేజాలు వేరేదాల చూపే జోరు ముల్లోకాలు కమ్మేదాక చల్లారేది లేదు దక్కేదేదో చిక్కేదాక తాడోపేడో తెల్చేయ్యాల అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన
Kadhulu kadhulu padha Chaka chaka talapadu padha Evadu evadu manakedhuruga Nilavadu kadha Kadhulu kadhulu padha Chaka chaka talapadu padha Adhiri padaku idhi Ragilina yuvakula rodha Hooo uvvethaina uthsaahaalu Horethaayi nedu Uthejaalu veredaala Chupe joru Mullokaalu kammedhaaka Challaredhi ledhu Dakkedhedho chikkedhaaka Taado pedo telcheyyala Andhanidhedhi ilalona Manase pedithe jaalona Anchulu daate kasi unte Gelupe manadhi dhekhona Kadhulu kadhulu padha Chaka chaka talapadu padha Evadu evadu manakedhuruga Nilavadu kadha Kadhulu kadhulu padha Chaka chaka talapadu padha Adhiri padaku idhi Ragilina yuvakula rodha Sirulaku dorakani manilera Manasoka varameraa Teliviga manasunu vadhiyisthe Vijayam manadheraa Nilakadalo nestham Kalividilo vasthram Krushi todai unte Digi raadha swargam Panchei ullasam Nimpei chaitanyam Kulchei kallolam Saagee prasthaanam Kadhulu kadhulu padha Chaka chaka talapadu padha Evadu evadu manakedhuruga Nilavadu kadha Kadhulu kadhulu padha Chaka chaka talapadu padha Adhiri padaku idhi Ragilina yuvakula rodha Paduguru nadichina batalalo Masilithe pasiledho Virigathi saitham eduristhu Charithanu maarchaalo Samaraaniki sye sye Padha padharo rye rye Nilayaalanu vanchey Valayaalanu kulchey Raaro raa nestham Nee dhe aalasyam Chesey poraatam Adhi nee karthavyam Kadhulu kadhulu padha Chaka chaka talapadu padha Evadu evadu manakedhuruga Nilavadu kadha Kadhulu kadhulu padha Chaka chaka talapadu padha Adhiri padaku idhi Ragilina yuvakula rodha Hooo uvvethaina uthsaahaalu Horethaayi nedu Uthejaalu veredaala Chupe joru Mullokaalu kammedhaaka Challaredhi ledhu Dakkedhedho chikkedhaaka Taado pedo telcheyyala Andhanidhedhi ilalona Manase pedithe jaalona Anchulu daate kasi unte Gelupe manadhi dhekhona Andhanidhedhi ilalona Manase pedithe jaalona Anchulu daate kasi unte Gelupe manadhi dhekhona
Movie: Munna Cast: Ileana D'Cruz,Prabhas Music Director: Harris Jayaraj Year: 2007 Label: Aditya Music