నందలాల ఎందుకీ వేళా ఇంత కల
తందానాల తాండవ లీల చాంగుభళా
పున్నమిలో సంద్రముల ఉల్లము ఝల్లున పొంగినదే
ఊపిరిలో మౌనమిలా పిల్లనగ్రోవిలా మోగినదే
ఊహల్లో సంబరం ఊఎరేజ్ ఉత్సవం
ఎదో పిలుపు విందా ఎటో తెలుసుకుందా
ఆటే నడపమంద పద ఓ ముకుంద
నందలాల ఎందుకివెలా ఇంత కల
తందానాల తాండవ లీల చాంగ్ భళా
ఊయలే ఊగుతూ ఎందుకో ఉత్సాహం హాం హాం
అటు ఇటు తూగుతూ ఏమిటో సందేహం
కలే నిజమైందా నువ్వై రుజువయిందా
అదే నమ్మమంద మదే ఓ ముకుంద
నీవు నా స్వేఛవై వీడని చెరసాల హా హా
నేను నీ గెలుపునై వేయని వరమాల
మరీ వయసు అంత మహా బరువయ్యిందా
సగం పంచమంద ఆ సరే ఓ ముకుంద
నందలాలా ఎందుకివెలా ఇంత కల
తందానాల తాండవ లీల చాంగ్ భళా
Nandalala enduki vela intha kala
Thandanala thandava leela chaangubhala
Punnamilo sandramula ullamu Jhalluna ponginadhe
Oopirilo mounamila Pillanagrovila moginade
Oohallo sambaram Ooerege utsavam
Yadho pilupu vindha Yeto thelusukundha
Ate nadapamandha Padha oo mukunda
Nandalala endukivela intha kala
Thandanala thaandava leela chaangu bhala
Ooyale ooguthu endhuko utsaham haan haan
Atu itu thooguthu emito sandeham
Kale nijamayinda nuvvai rujuvayindha
Adhe nammamandha Madhe oo mukunda
Neevu naa swechavai Veedani cherasala haa haa
Nenu nee gelupunai Veyani varamala
Maree vayasu antha Maha baruvayyindha
Sagam panchamandha aa Sare oo mukunda
Nandalaalaa endukivela intha kala
Thandanala thandava leela chaangu bhala