• Song:  Arere Chandrakala
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik,Sai Shivani

Whatsapp

గల్లున గల్లున నందన నందన గల్లున గల్లున నందన నందన అరెరెయ్ చంద్రకళ జారిన కిందికిలా అందుకేనేమో ఇలా గుండెలో పొంగే అల రెప్పలో ఉన్న కల చేరిన చెంతకిలా కనకే కన్నులల మెరిసే మిల మిల ఏ కైపు వాలా నిన్నపేనాల చిత్రంగా అల చూస్తుంటే ఎలా ఓ వెల్లువలా ముంచెత్తవేళ ఆ వరదలని కరిగించేలా హోంమని హోంమని ఊరికే ఉత్సాహంలో పొమ్మని పొమ్మని తరిమే దూరాన్ని ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో బొమ్మవి కమ్మని కసిరేయ్ కాలాన్ని సౌందర్యమే ఒప్పుకో సర్లే అని ఎందుకు అన్నానా సంగతి ఏదైనా సందేహమా వదిలేయి చిన్నారిని సిగ్గుని పొమ్మన సిద్దపడే ఉన్న తడబాటు నిజం బిడియం సహజం ఇష్టానికేదో తియ్యని దాఖలా నా పేలా గుణం నీ పెంకితనం చూస్తుంది కదా దాస్తావ్ ఎలా హోంమని హోమాన్ని ఊరికే ఉత్సాహంలో పొమ్మని పొమ్మని తరిమే దూరాన్ని ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో బొమ్మవి కమ్మని కసిరేయ్ కాలాన్ని ఎం చెయ్యనే మహా ముదోచవని మక్కువ ముదిరిందా తిక్కగా తరిమింద ఎం చెప్పనే తట్టుకోలేని అన్ని ఎందుకులే నింద ముందుకు ర ముకుంద గుత్తోదులుకోని గట్టెక్కామని లాగొచ్చు కదా నువ్వే నన్నిలా ఆకట్టుకొని చేపట్టామని పనికట్టుకొని ప్రకటించాలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Galuna galuna nandhana nandhana Galuna galuna nandhana nandhana Arerey chandrakala jaarena kindhikila Adhukenemo ila gundelo ponge ala Reppalo unna kala cherena chenthakila Kanake kannulala merise mila mila Ye kaipu vala ninnapenala Chitranga ala chusthunte ela O velluvala munchethavela Aa varadhalani kariginchela Hommani hommani urike utsahamlo Pommani pommani tharimey dhuranni Jhummani jhummani musire santhoshamlo Bommavi kammani kasirey kaalanni Soundaryama oppuko sarle ani Endhuku annana sangathi edhaina Sandhehama odhileyi chinnarini Sigguni pommana sidhapade unna Thadabaatu nijam bidiyam sahajam Ishtanikadho thiyyani dakhaka Naa pela gunam nee penkithanam Chusthundhi kadha daasthav yela Hommani homani urike utsahamlo Pommani pomani tharimey dooranni Jhummani jhumani musire santhoshamlo Bommavi kamani kasirei kaalanni Em cheyyane maha mudhochavani Makkuva mudhirindha thikkaga tharimindha Em cheppane thattukolene anni Endhukule nindha mundhuku ra mukunda Guttodhulukoni gattekkamani Laagochu kadha nuvve nannila Aakattukoni chepattamani Panikattukoni prakatinchala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mukundha
  • Cast:  Pooja Hegde,Varun Tej
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2014
  • Label:  Aditya Music