• Song:  Rara Swami Rara
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

రా రా స్వామీ రా రా యదువంశసుదాముడి చంద్రా స్వామీ రా రా శతకోటి మన్మధ కారా నారి జన మానస చోరా స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా రా రా స్వామీ రా రా యదువంశసుదాముడి చంద్రా స్వామీ రా రా శతకోటి మన్మధ కారా నారి జన మానస చోరా స్వామీ రా రా రా రా రా రా గోపాలా నిన్నే కోరే ఈ వేళా రావే రావే మధుబాల విన్నా కన్నా నీ గోలా నా సిల్కు చీరనడుగు ఈ పూల రైకనడుగు నా సిల్కు చీరనడుగు అడిగా ఈ పూల రైకనడుగు అడిగా ఇక అడిగిన అడగని చూసేయ్ నా ఉడుకు రా రా రా రా గోపాలా రావే రావే మధుబాల త దీం త న న నామ్ దీం త న న నామ్ దీం త న న నామ్ తా నా నట్టుగాఅంగమ్ కోమలాంగం జోడు కడితే రాజా దీం త న న నామ్ దీం త న న నామ్ దీం త న న ది ర ది ర తా నా రేయిపవలై హాయి సెగలై రెచ్చిపోనా రాధా నట్టుగాఅంగమ్ కోమలాంగం జోడు కడితే రాజా రేయిపవలయు హాయి సెగలై రెచ్చిపోనా రాధా వెచ్చని ఒంపుల్లో వెన్నెల జల్లుల్లో అల్లరి హద్దుల్లో అద్దిన ముద్దుల్లో అది ఎం మోహమో ఇది ఎం దాహమో రావే రావే మధుబాల విన్నా కన్నా నీ గోలా రా రా రా రా గోపాలా నిన్నే కోరే ఈ వేళా గ గ గ రి గా గ గ గ రి గా గ గ గ రి గా స గ రి గ స రి గా కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే స స స ని దా స స స ని దా స స స ని దా స స స ని ప దా స ని స స పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే కొంటె మేళం జంట తాళం జాతులు నేర్పేస్తుంటే పైట చెంగే పట్టు పేరుపై నాట్యమాడేస్తుంటే తనువుల కవ్వింపు తలగడకే ఇంపు వేసేయ్ తాలింపు కానియ్ లాలింపు ఒకే సుందరీ జల్దీ రా మరీ రా రా రా రా గోపాలా నిన్నే కోరే ఈ వేళా రావే రావే మధుబాల విన్నా కన్నా నీ గోలా నా సిల్కు చీరనడుగు ఈ పూల రైకనడుగు నా సిల్కు చీరనడుగు అడిగా ఈ పూల రైకనడుగు అడిగా ఇక అడిగిన అడగని చూసేయ్ నా ఉడుకు
Raa Raa Swaami Raa Raa Yaduvamshasudaamudi Chandraa Swaami Raa Raa Satakoti Manmadha Kaaraa Naari Jana Maanasa Choraa Swaami Raa Raa Swaami Raa Raa Swaami Raa Raa Swaami Raa Raa Swaami Raa Raa Swaami Raa Raa Swaami Raa Raa Swaami Raa Raa Raa Raa Swaami Raa Raa Yaduvamshasudaamudi Chandraa Swaami Raa Raa Satakoti Manmadha Kaaraa Naari Jana Maanasa Choraa Swaami Raa Raa Raa Raa Raa Raa Gopaalaa Ninne Kore Ee Velaa Raave Raave Madhubaalaa Vinnaa Kannaa Nee Golaa Naa Silku Cheeranadugu Ee Poola Raikanadugu Naa Silku Cheeranadugu Adigaa Ee Poola Raikanadugu Adigaa Ika Adigina Adagani Choosey Naa Oduku Raa Raa Raa Raa Gopaalaa Raave Raave Madhubaalaa Ta Dim Ta Na Na Nam Dim Ta Na Na Nam Dim Ta Na Na Nam Taa Naa Nattugaangam Komalaangam Jodu Kadite Raajaa Dim Ta Na Na Nam Dim Ta Na Na Nam Dim Ta Na Na Di Ra Di Ra Taa Naa Reyipavalai Haayi Segalai Recchiponaa Raadhaa Nattugaangam Komalaangam Jodu Kadite Raajaa Reyipavalai Haayi Segalai Recchiponaa Raadhaa Vecchani Ompullo Vennela Jallullo Allari Haddullo Addina Muddullo Adi Em Mohamo Idi Em Daahamo Raave Raave Madhubaalaa Vinnaa Kannaa Nee Golaa Raa Raa Raa Raa Gopaalaa Ninne Kore Ee Velaa Ga Ga Ga Ri Gaa Ga Ga Ga Ri Gaa Ga Ga Ga Ri Gaa Sa Ga Ri Ga Sa Ri Gaa Konte Melam Janta Taalam Jatulu Nerpestunte Sa Sa Sa Ni Daa Sa Sa Sa Ni Daa Sa Sa Sa Ni Daa Sa Sa Sa Ni Pa Da Sa Ni Sa Sa Paita Chenge Pattu Parupai Naatyamaadestunte Konte Melam Janta Taalam Jatulu Nerpestunte Paita Chenge Pattu Parupai Naatyamaadestunte Tanuvula Kavvimpu Talagadake Impu Vesey Taalimpu Kaaniy Laalimpu Oke Sundaree Jaldee Raa Maree Raa Raa Raa Raa Gopaalaa Ninne Kore Ee Velaa Raave Raave Madhubaalaa Vinnaa Kannaa Nee Golaa Naa Silku Cheeranadugu Ee Poola Raikanadugu Naa Silku Cheeranadugu Adigaa Ee Poola Raikanadugu Adigaa Ika Adigina Adagani Choosey Naa Oduku
  • Movie:  Mugguru Monagallu
  • Cast:  Chiranjeevi,Nagma,Ramyakrishna,Roja
  • Music Director:  Vidya Sagar
  • Year:  1994
  • Label:  Aditya Music