• Song:  Kottu Kottu
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

కొట్టో కొట్టు కొబ్బరీకాయా ప్రేమకు ముందు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు అరె కొట్టో కొట్టు కొబ్బరీకాయా ప్రేమకు ముందు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు ముద్దబంతి పువ్వా ముద్దులాడనివ్వా రాజుకుంది రవ్వా మోగానివ్వు మువ్వా కసి కోనలోన కాటువేయనా బుస్స్ ఆ బుస్స్ కొట్టో కొట్టు కొబ్బరికాయా ప్రేమకు ముందు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు కసి కసి చూపు వీరి తూపు యమా గుందె నీ షేపు సొగసుల ఊపు సెగలే రేపు పెట్టమాకు సోపు ఇక ఆపు నీ కిల్లాడి టైపు లేపుతుంది టాపు ఎదలో కైపు అందాలన్నీ నన్దామయ్యా తీరిగ్గానే తిందామయ్యా ఒడిలో లవ్ బడిలో చదివించేయనా వడిగా వడి వాడిగా నడిపించేయనా ఆడియమ్మా యమ్మా వెన్నెల్లోన వెన్నా ముద్దా లాగించేసేయనా బుస్స్ ఆ బుస్స్ కొట్టో కొట్టు కొబ్బరీకాయా ప్రేమకు ముందు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు చిరు చిరు ఘాటు పెడుతుంటే పుడుతుందో ఓ హీటు మగసిరి బీటు పడితే స్వీటు తెలియని చోటా మగా వేటు తెలిపిందే ఓ రూటు తమకపు నైట్ తాకాదిం రైటు ఇచ్చేసాలే తాంబూలాలు పెట్టిస్తాలే పేరంటాలు మదనా మాధవతినీ మురిపించేసుకో లలన సతిరాతినే మరిపించేసుకో ఆడియబ్బా యబ్బా మువ్వల దెబ్బా ఎదో ఎదో అయిపోతాందయ్యో బుస్స్ ఆ బుస్స్ కొట్టో కొట్టు కొబ్బరికాయల ప్రేమకు ముందు పెట్టో పెట్టు పక్కకి లగ్గం పెళ్ళికి ముందు ముద్దబంతి పువ్వా ముద్దులాడనివ్వా రాజుకుంది రవ్వా మోగానివ్వు మువ్వా కసి కోనలోన కాటువేయనా బుస్స్ ఆ బుస్స్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kotto Kottu Kobbarikaayaa Premaku Mundu Pettu Pettu Pakkaki Laggam Pelliki Mundu Are Kotto Kottu Kobbarikaayaa Premaku Mundu Pettu Pettu Pakkaki Laggam Pelliki Mundu Muddabanti Puvvaa Muddulaadanivvaa Raajukundi Ravvaa Moganivvu Muvvaa Kasi Konalona Kaatuveyanaa Buss a buss Kotto Kottu Kobbarikaayaa Premaku Mundu Kottu Pettu Pettu Pakkaki Laggam Pelliki Mundu Kasi Kasi Choopu Viri Toopu Yama Gunde Nee Shepu Sogasula Oopu Segale Repu Pettamaaku Sopu Ika Aapu Nee Killaadi Taipu Leputundi Taapu Edalo Kaipu Andaalannee Nandaamayyaa Teeriggaane Tindaamayyaa Odilo Lav Badilo Chadivincheyanaa Vadigaa Vadi Vadigaa Nadipincheyanaa Adiyammaa Yammaa Vennellona Vennaa Muddaa Laagincheseynaa Buss a buss Kotto Kottu Kobbarikaayaa Premaku Mundu Pettu Pettu Pakkaki Laggam Pelliki Mundu Chiri Chiru Gaatu Pedutunte Pudutundo O Heetu Magasiri Beetu Padite Sweetu Teliyani Chotaa Maga Vetu Telipinde O Rootu Tamakapu Naitu Takadim Raitu Icchaasaalw Taambhoolaalu Pettistaale Perantaalu Madhanaa Madhavatinee Muripinchesuko Lalanaa Satiratine Maripinchesuko Adiyabbaa Yabbaa Muvvala Debaa Edo Edo Ayipotaandayyo Buss a buss Kotto Kottu Kobbarikaayaa Premaku Mundu Pettu Pettu Pakkaki Laggam Pelliki Mundu Muddabanti Puvvaa Muddulaadanivvaa Raajukundi Ravvaa Moganivvu Muvvaa Kasi Konalona Kaatuveyanaa Buss a buss

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mugguru Monagallu
  • Cast:  Chiranjeevi,Nagma,Ramyakrishna,Roja
  • Music Director:  Vidya Sagar
  • Year:  1994
  • Label:  Aditya Music