• Song:  Siri Chandanapu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam,M.M Keeravani

Whatsapp

సిరి చందనపు చెక్కలాంటి భామ నందివర్ధనాల పక్క చెరువమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మ కొంగు తందానాలు లెక్కపెట్టు మామా ఒంటిగుంటె తోచదు ఒక్కసారి చాలదు ఒప్పుకుంటే అమ్మడు తప్పుకొడు పిల్లడు యామాయామా మమమమ సిరి చందనపు చెక్కలాంటి భామ నందివర్ధనాల పక్క చెరువమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మ కొంగు తందానాలు లెక్కపెట్టు మామా చిక్ చిక్ చిక్ చిక్ చిలకా నీ పలుకే బంగారమా సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ ఆలాకె మందారామా ఇది కోకిలమ్మ పెళ్లి మేలమా నీ పదమా అది విశ్వనాధ ప్రేమగీతామా నీ ప్రాణాయామా తుంగ భద్ర కృష్ణ ఉప్పొంగుతున్న కొంగు దాచే అందాలేనమ్మా ఊపులో ఉన్నాలే భామా సిరి చందనపు చెక్కలాంటి భామ నందివర్ధనాల పక్క చెరువమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మ కొంగు తందానాలు లెక్కపెట్టు మామా చిక్ చిక్ చిక్ చిక్ చిలకా సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా నీ పిలుపే సిరి వాదమా గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా నీ వలపే ఒడి వేదమా ఇది రాధ పంపు రాయబారమా నీ స్వరమా ఇది దొంగచాటు కొంగు వాటమా ఓ ప్రియతమా ముద్దు మువ్వా నవ్వు కవ్వించుకున్న వేళా కవ్వాలాటే మోతమ్మా చల్లగా చిందేసే ప్రేమా సిరి చందనపు చెక్కలాంటి భామ నందివర్ధనాల పక్క చెరువమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మ కొంగు తందానాలు లెక్కపెట్టు మామా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Siri Chandanapu Chakkalaanti Bhaama Nandivardhanaala Pakka Cheravamma Vangi Vandanaalu Pettukundunamma Kongu Thandanaalu Lekkapettu Maamaa Ontigunte Thochadu Okkasaari Chaaladu Oppukunte Ammadu Thappukodu Pilladu Yamayamaa Maamaamaamaa Siri Chandanapu Chakkalaanti Bhaama Nandivardhanaala Pakka Cheravamma Vangi Vandanaalu Pettukundunamma Kongu Thandanaalu Lekkapettu Maamaa Chik Chik Chik Chik Chilakaa Nee Paluke Bangaaramaa Siggu Siggu Siggu Siggu Molakaa Nee Alake Mandaaramaa Idi Kokilamma Pelli Melamaa Nee Padamaa Adi Viswanaadha Premageethamaa Nee Pranayamaa Thunga Bhadra Krishna Upponguthunnaa Kongu Daache Andaalenammaa Oopulo Unnaale Bhaamaa Siri Chandanapu Chakkalaanti Bhaama Nandivardhanaala Pakka Cheravamma Vangi Vandanaalu Pettukundunamma Kongu Thandanaalu Lekkapettu Maamaa Chik Chik Chik Chik Chilakaa Siggu Siggu Siggu Siggu Molakaa Pichhi Pichhi Pichhi Pichhi Priyudaa Nee Pilupe Siri Vaadamaa Guchhi Guchhi Kougilinchu Gurudaa Nee Valape Odi Vedamaa Idi Raadha Pampu Raayabaaramaa Nee Swaramaa Idi Dongachaatu Kongu Vaatamaa O Priyathamaa Muddu Muvva Navvu Kavvinchukunna Vela Kavvaalaate Mothammaa Challagaa Chindese Premaa Siri Chandanapu Chakkalaanti Bhaama Nandivardhanaala Pakka Cheravamma Vangi Vandanaalu Pettukundunamma Kongu Thandanaalu Lekkapettu Maamaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Muddula Priyudu
  • Cast:  Rambha,Ramyakrishna,Venkatesh
  • Music Director:  M M Keeravani
  • Year:  1994
  • Label:  Aditya Music