• Song:  Naake Ganaka
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

కు కు కు కు కూ కూ నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తతత తర్వాత ఏమి చెయ్యాలి కకక కాముణ్ణి కాస్త అడగాలి అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్లికొడుకా మోమోమో మోజుల మోత మోగాలి గగగ గాజుల గోల పెరగాలి ఆహా ఓహో అంటూ ఉంటె వింటున్న వాళ్ళు వేడెక్కిపోవాలి నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తతత తర్వాత ఏమి చెయ్యాలి కకక కాముణ్ణి కాస్త అడగాలి నచ్చావు గనక ముచ్చటైన ముద్దుల్ని పెట్టి మోమాట పెట్టి నిలువెల్లా చుట్టి కౌగిళ్లు కట్టి మురిపాలు చెల్లించనా వచ్చావు గనక వన్నెలన్ని వొళ్ళోన పెట్టి నైవేద్యమేట్టి సిగ్గుల్ని చుట్టి చిలకల్ని కట్టి తాంబూలంఅందించనా పెదవిలోని పాఠాలు చదువుకొనా ఈనాడు అదుపులేని అందాలన్నీ అడిగినాయి నీ తోడు తప్పో ఒప్పో తప్పేదెట్టా తెగించకుంటే తగ్గదు మంటా మాయ మనసు మాట వినదు కదా నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తతత తర్వాత ఏమి చెయ్యాలి కకక కాముణ్ణి కాస్త అడగాలి అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్లికొడుకా మోమోమో మోజుల మోత మోగాలి గగగ గాజుల గోల పెరగాలి మోమాట పడక కొద్ది సేపు ఓపిక పట్టి వీపున తట్టి గిలిగింత పెట్టి బలవంత పెట్టి జరపాలి జత పండగ వద్దన్నా వినక ఒక్కసారి చల్లంగా నవ్వి మెల్లంగ దువ్వి లయాలెన్నో వేసి చోర వేదో చేసి బరువంతా దించేయన తనువు నీకు తాకించి ఋణము తీర్చుకుంటాలే తనివి తీరిపోయే దాకా తపన దించుకుంటాలే ఎగాదిగా వేగే సోకె తాకమంటే జోహారు అంటావా వొళ్ళు నీకు విల్లు రాసి ఇస్తా నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తతత తర్వాత ఏమి చెయ్యాలి కకక కాముణ్ణి కాస్త అడగాలి అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్లికొడుకా మోమోమో మోజుల మోత మోగాలి గగగ గాజుల గోల పెరగాలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ku Ku Ku Ku Koo Koo Naake Ganaka Neethone Ganaka Pellaithe Ganaka Tatata Tarvaata Emi Cheyyali Kakaka Kaamunni Kastha Adagali Ayithe Ganaka Kaadannu Ganaka O Pellikoduka Momomo Mojula Motha Mogali Gagaga Gaajula Gola Peragali Aahaa Oho Antu Unte Vintunna Vaallu Vedekkipovali Naake Ganaka Neethone Ganaka Pellaithe Ganaka Tatata Tarvaata Emi Cheyyali Kakaka Kaamunni Kastha Adagali Nacchaavu Ganaka Mucchataina Muddulni Petti Momaata Petti Niluvella Chutti Kaugillu Katti Muripaalu Chellinchanaa Vacchaavu Ganaka Vannelanni Vollona Petti Naivedyametti Siggulni Chutti Chilakalni Katti Taambulamamdimchanaa Pedaviloni Pataalu Chaduvukonaa Eenaadu Adhupuleni Andaalanni Adiginaayi Nee Thodu Tappo Oppo Tappedetta Teginchakumte Taggadu Manta Maaya Manasu Maata Vinadu Kadaa Naake Ganaka Neethone Ganaka Pellaithe Ganaka Tatata Tarvaata Emi Cheyyali Kakaka Kaamunni Kastha Adagali Ayithe Ganaka Kaadannu Ganaka O Pellikoduka Momomo Mojula Motha Mogali Gagaga Gaajula Gola Peragali Momaata Padaka Koddhi Sepu Opika Patti Veepuna Tatti Giliginta Petti Balavantha Petti Jarapaali Jatha Pandaga Vaddannaa Vinaka Okkasaari Challanga Navvi Mellanga Duvvi Layalenno Vesi Chora Vedho Chesi Baruvanthaa Dincheyana Thanuvu Neeku Taakinchi Runamu Teerchukuntaale Thanivi Teeripoye Dhaaka Tapana Dinchukuntaale Egaadigaa Vege Soke Thaakamamte Johaaru Antaava Vollu Neeku Villu Raasi Istha Naake Ganaka Neethone Ganaka Pellaithe Ganaka Tatata Tarvaata Emi Cheyyali Kakaka Kaamunni Kastha Adagali Ayithe Ganaka Kaadannu Ganaka O Pellikoduka Momomo Mojula Motha Mogali Gagaga Gaajula Gola Peragali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Muddula Priyudu
  • Cast:  Rambha,Ramyakrishna,Venkatesh
  • Music Director:  M M Keeravani
  • Year:  1994
  • Label:  Aditya Music