• Song:  Chitapata
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

చిట పట చిట్టా పట్టా కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తఱిగిట తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన చిలకల చిట్టెమ్మ చిదిమిన సిగ్గమ్మ చినుకుల శ్రీరంగ వణుకుతూ వటేస్తా ఎగబడి దిగబడి మగసిరి కలబడి అలిగిన అందలిక నీవే పదమంటా చిట పట చిట్టా పట్టా కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తఱిఁగిట తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన నీ జంట జంపాల తనువులు కలబడి తపనలు ముదరగానే నీ చుపులియ్యల పెదవుల ఎరుపులు తొలకరి చిలికేనులే తేలి మబ్బో చెలి నవ్వో చలి జలకళతో పలికేనులే గిలిగిలిగా హరివిల్లో కనుచూపో తడి మెరుపులతో తడిమెనులే చలి చలిగా మెచ్చి మెలిపెడతా గీచి గిలిపెడతా పచ్చి పడుచుల వలపుల చిలకల పిలుపుల పలుకుల బుడి బుడి కులుకుల బుడి బుడి నడకలు వెంటాడు వేళల్లో చిట పట చిట్టా పట్టా కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తఱిగిట తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన నా మల్లె మరియాదా మడిచిన సొగసులు విడిచిన ఘడియలలో నీ కన్నె సిరి మీద చిలకల పలుకుల అలికిడి తళుకులలో పసి మొగ్గో కసి బుగ్గో చలి చెడుగుడులో చెరిసగమే అడిగెనులే అది ప్రేమో మరి ఏమో యమా గిల గిలిగా సల సలాగా తొలిచేనులే చేత చే పెడతా చెంగు ముడిపెడతా చెంప తళుకులు కలిసిన మెరుపులు దులిపిన ఒడుపున తడిమిన సొగసుల తొడిమలు తొణికల అందాల వేటలో చిట పట చిట్టా పట్టా కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తఱిఁగిట తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన చిలకల చిట్టెమ్మ చిదిమిన సిగ్గమ్మ చినుకుల శ్రీరంగ వణుకుతూ వటేస్తా ఎగబడి దిగబడి మగసిరి కలబడి అలిగిన అందలిక నీవే పదమంటా చిట పట చిట్టా పట్టా కలబడి ముద్దు మీద ముద్దు పెట్టనా తరిగిట తఱిఁగిట తళుకుల బుగ్గ చూసి లగ్గమెట్టన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chita pata chitta patta kalabadi muddu meeda muddu pettana tharigita tharrigita talukula bugga chusi laggamettana chilakala chittemma chidimina siggamma chinukula sriranga vanukuthu vatestha egabadi digabadi magasiri kalabadi aligina andalika neeve padamanta Chita pata chitta patta kalabadi muddu meeda muddu pettana tharigita tharrigita thalukula bugga chusi laggamettana Nee Janta Jampala Tanuvulu Kalabadi Tapanalu Mudaragane Nee Chupuliyyala Pedavula Erupula Tholakari Chilikenule Theli Mabbo Cheli Navvo Chali Gilakalatho Palikenule Giligiliga Harivillo Kanuchupo Thadi Merupulatho Thadimenule Chali Chaliga Mechi Melipedatha Gichi Gilipedatha Pachi Paduchula Valapula Chilakala Pilapila Palukula Budi Budi Kulukula Budi Budi Nadakalu Ventadu Velallo Chita Pata Chitta Patta Kalabadi Muddu Mida Muddu Pettana Tharigita Tharrigitta Thalukula Bugga Chusi Laggamettana Naa malle mariyaadha madichina sogasulu vidichina gadiyalalo nee kanne siri meeda chilakala palukula alikidi thalukulalo pasi moggo kasi buggo chali chedugudulo cherisagame adigenule adhi premo mari yemo yama gila giliga sala salaga tholichenule Chetha che pedatha chengu mudipedatha chempa thalukulu kalisina merpulu dhulipina odupuna thadimina sogasula thodimalu thonikala andhaala vetallo Chita pata chitta patta kalabadi muddu mida muddu pettana tharigita tharrigita talukula bugga chusi laggamettana Chilakala chittemma chidimina siggamma chinukula sriranga vanukuthu vatestha egabadi digabadi magasiri kalabadi aligina andalika neeve padamanta Chita pata chitta patta kalabadi muddu mida muddu pettana tharigita tharrigita thalukula bugga chusi laggamettana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Muddula Priyudu
  • Cast:  Rambha,Ramyakrishna,Venkatesh
  • Music Director:  M M Keeravani
  • Year:  1994
  • Label:  Aditya Music