• Song:  Ramayya
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

రామయ్య పాదారెడ్డి సీతమ్మ పారాణిట్టి ఈ కొండ కోనసీమల్లో అహ పులకించే గుండెలోతుల్లో కోయోడు ఘంటం పట్టె బోయోడు గురి చూపెట్టి సింహాలు పొంచే దారుల్లో నరసింహాలు గెలిచే పోరుల్లో పులి పులి పులి పులి పులి పులి పులి పులి అడిగో పులితోక గిలిగిలి గిలిగిలినటాల గిలిగిలి ఇదినా పోలికేక పులి పులి పులి పులి పులి పులి పులి పులి అదిగో పులితోక గిలిగిలి గిలిగిలి నటాల గిలిగిలి ఇదినా పొలికేక ఫెళ ఫెళ ఫెళ పంజా విసిరే చెబ్బులిలో శౌర్యం ఛలా ఛలో ఛల చెంగున ఎగిరే జింకలలలో వేగం చిమా చిమా చిమ చమలబారులు చెప్పేనొక పాఠం మెరా మెరా మెర మెరుపుల్లో నెమలాటే ఒక నాట్యం మన్నైన ఇస్తుంది మాణిక్యాలెన్నో మానైనా చేస్తుంది త్యాగాలెన్నెన్నో అడవుల్లో ఉంటాయి అందాలెన్నెన్నో అడగకనే చెబుతాయి అర్ధాలింకెన్నో జిలిబిలి జిలిబిలి జిగేలు జిలిబిలి ఇదిగో నెమలిక చలి చలి చలి చలి కొరుక్కుతిను చలి ఇదిగో నిప్పుకాక జిలిబిలి జిలిబిలి జిగేలు జిలిబిలి ఇదిగో నెమలిక చలి చలి చలి చలి కొరుక్కుతిను చలి ఇదిగో నిప్పుకాక ఘనా ఘనా గజరాజు రాకకే గగనాలదరాలి మహా మహా మృగరాజు అడుగులో పిడుగులు రాలాలి గగనం భువనం అదిరి చెదిరి నా ఎదురే నిలవాలి గిరిలో తరిలో దరిలో ఝరిలో మనిషే గెలవాలి మృగమేదో దాగుంది మానవరూపంలో వెంటాడి వేటాడు మమతల చాపంతో వేటాడే ఒడుపున్న వేగుల చూపుల్లో కాపాడే గుణముంది కన్నుల రెప్పల్లో చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో జతకాక తలబడి తడపడి తరపడి దరిపడి గుంపును విడిపోక చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో జతకాక తలబడి తడపడి చెరపడి దరిపడి గుంపును విడిపోక రామయ్య పాదారెడ్డి సీతమ్మ పారాణిట్టి ఈ కొండ కోనసీమల్లో అహ పులకించే గుండెలోతుల్లో కోయోడు ఘంటం పట్టె బోయోడు గురి చూపెట్టి సింహాలు పొంచే దారుల్లో నరసింహాలు గెలిచే పోరుల్లో పులి పులి పులి పులి పులి పులి పులి పులి అడిగో పులితోక గిలిగిలి గిలిగిలినటాల గిలిగిలి ఇదినా పోలికేక పులి పులి పులి పులి పులి పులి పులి పులి అదిగో పులితోక గిలిగిలి గిలిగిలి నటాల గిలిగిలి ఇదినా పొలికేక

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ramayya padareddi sitamma paranitti i konda konasimallo aha pulakinche gundelotullo koyodu ghantam patte boyodu guri chupetti sinhalu ponche darullo narasinhalu geliche porullo puli puli puli puli puli puli puli puli adigo pulitoka giligili giligilinatala giligili idina polikeka puli puli puli puli puli puli puli puli adigo pulitoka giligili giligili natala giligili idina polikeka Phela phela phela panja visire chebbulilo sauryam chala chalo chala chenguna egire jinkalalalo vegam chima chima chima chamalabarulu cheppenoka patham mera mera mera merupullo nemalate oka natyam mannaina istundi manikyalenno manaina chestundi tyagalennenno adavullo untayi andalennenno adagakane chebutayi ardhalinkenno jilibili jilibili jigelu jilibili idigo nemalika chali chali chali chali korukkutinu chali idigo nippukaka jilibili jilibili jigelu jilibili Chali chali chali chali korukkutinu chali idigo nippukaka Ghana ghana gajaraju rakake gaganaladarali maha maha mrgaraju adugulo pidugulu ralali gaganam bhuvanam adiri chediri na edure nilavali girilo tarilo darilo jharilo manise gelavali mrgamedo dagundi manavarupanlo ventadi vetadu mamatala chapanto vetade odupunna vegula chupullo kapade gunamundi kannula reppallo chedugudu chedugudu kalabadu nilabadu cheduto jatakaka talabadi tadapadi tarapadi daripadi gumpunu vidipoka Chedugudu chedugudu kalabadu nilabadu cheduto jatakaka talabadi tadapadi cherapadi daripadi gumpunu vidipoka Ramayya padareddi sitamma paranitti i konda konasimallo aha pulakinche gundelotullo koyodu ghantam patte boyodu guri chupetti sinhalu ponche darullo narasinhalu geliche porullo puli puli puli puli puli puli puli puli adigo pulitoka giligili giligilinatala giligili idina polikeka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mruga Raju
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music