• Song:  Hey Shathamanam
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Hariharan,Sadhana Sargam

Whatsapp

హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లోన కలలేకన్నా సావాసమే కోకిలలా కిలకిలలే మన పూదోటలో తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల చూడాలని చలికాటే పడని చోటే గిచ్చే చూడాలని చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్పజెప్పాలని మరి పదవే విరిపొదకే చెలి మర్యాదగా ఎద కడిగే ఎదురడిగే సిరి దోచెయ్యగా వీణవో జాణవో రతిముఖ సుఖ శ్రుతిలోన హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey satamanamannadile chelime chinni chinnari asalu gille vanka jabilli valapulu jalle kotta vayyaramocchindi uyyala vayasulalo hala he satamanamannadile chelime puvvu padedi puppodi jola teti koredi tenela lala nilimeghalalo telipovali tanuvulila hey satamanamannadile chelime chinni chinnari asalu gille vanka jabilli valapulu jalle Vinnanule ni edalotullo jalapatala sangitame kannanule ni kannullona kalalekanna savasame Kokilala kilakilale mana pudotalo tenelala vennelale vesavi putalo prayamo gayamo sumasara svarajatilona hey satamanamannadile chelime puvvu padedi puppodi jola teti koredi tenela lala Chudalani chalikate padani chote gicche chudalani cheppalani ni chupe sokani soke appajeppalani mari padave viripodake cheli maryadaga eda kadige eduradige siri docheyyaga vinavo janavo ratimukha sukha srutilona Hey satamanamannadile chelime chinni chinnari asalu gille vanka jabilli valapulu jalle kotta vayyaramocchindi uyyala vayasulalo hala he satamanamannadile chelime puvvu padedi puppodi jola teti koredi tenela lala nilimeghalalo telipovali tanuvulila

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mruga Raju
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music