• Song:  Hangama
  • Lyricist:  kulasekhar
  • Singers:  Raghu Kunche,K.S. Chitra

Whatsapp

హంగామా హంగామా ఆనందమందామయా రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా ఏడేడు లోకాల అందాలు చూద్దామయా ఆరారు కాలాలు నీతోటి సాగాలయా దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో ముద్దు సంతకాలిస్తా హవ్వాయ్యో అంది ఈడు వేడి తాపం వారెవ్వా చూడు ప్రేమ ఇంద్రజాలం హువ్వార్యూ అంటూ అడుగుతుంది మోహం లోలో ఉంటుంటే ఎరగనంత పాపం గాలి తాకిందో రయ్యో కోక జారింతో గిల్లి పోయిందో రయ్యో కందిపోయింది కన్ను గీటింది పిల్ల సైగ జేసింది షోకు చూపింది నాకు కాకరేపింది లవ్లీగా ఉందీ వేడి ముద్దులాడి రోజులా లేదు జారుతుంది పైట లాలీజో అంటూ పాడకమ్మ పాట లేరోటి అన్న అయ్యగారు లేదా స్పీడు మీదుంది బండి వేడి మీదుంది ఆగమంటున్నా అయ్యో ఆగనంటుంది చెంచురామయ్యో చెయ్యి అందుకోవయ్యో ఆగిపోకయ్యో నాతో చిందులాడయ్యో హంగామా హంగామా ఆనందమందామయా రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా ఏడేడు లోకాల అందాలు చూద్దామయా ఆరారు కాలాలు నీతోటి సాగాలయా దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో ముద్దు సంతకాలిస్తా
Hangama hangama anandamandamaya rangeli uhallo rojanta undamaya ededu lokala andalu chuddamaya araru kalalu nitoti sagalaya dari chupista pilla hayi chupista aditalanlo nito ataladista soku rasista niku soyagalista sandevelallo muddu santakalista Havvayyo andi idu vedi tapam varevva chudu prema indrajalam huvvaryu antu adugutundi moham lolo untunte eragananta papam Gali takindo rayyo koka jarinto gilli poyindo rayyo kandipoyindi kannu gitindi pilla saiga jesindi soku chupindi naku kakarepindi Lavliga undi vedi mudduladi rojula ledu jarutundi paita lalijo antu padakamma pata leroti anna ayyagaru leda spidu midundi bandi vedi midundi agamantunna ayyo aganantundi chenchuramayyo cheyyi andukovayyo agipokayyo nato chinduladayyo Hangama hangama anandamandamaya rangeli uhallo rojanta undamaya ededu lokala andalu chuddamaya araru kalalu nitoti sagalaya dari chupista pilla hayi chupista aditalanlo nito ataladista soku rasista niku soyagalista sandevelallo muddu santakalista
  • Movie:  Mruga Raju
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music