• Song:  E chai
  • Lyricist:  Chandrabose
  • Singers:  Chiranjivi

Whatsapp

ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్ ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్ ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్ ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్ ఈ ఛాయ్ గలాసుకీ జై జై ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్ డ్రైవర్ బాబులకూ ఈ ఛాయ్ పెట్రోలు డాక్టర్ బాబులకూ ఈ ఛాయే టానిక్కూ లేబర్ అన్నలకూ టీనీళ్ళే తీర్ధాలు విద్యార్ధుల చదువులకు టీనీళ్ళే విటమిన్లూ తెల్ల దొరలు ఇండియాకు తెచ్చారుటీ ఆ టీ తాగి వాళ్ళతోటి వేసాము బేటి అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ తనుటీ తాగడంలో ఘునాపాటి టీ వల్ల లాభాలు శతకోటి ఆ లిస్టంతా అవుతుంది రామకోటి ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ అల్లం టీ అంటే అదిపెంచెను ఆరోగ్యం మసాలా టీ అంటే అది దించునురా మైకం లెమన్ టీ కొడితే ఇక లేజీ మటుమాయం ఇరానీ టీ పడితే ఇటురాదా ఆ స్వర్గం కేపుల్లో దాబాల్లో ఫైవ్ స్టార్ హొటల్లో ఎక్కడైనా దొరికేది ఏంటీ టీ టీ సినిమాహాలల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండా తాగేది ఏంటీ టీ అన్నా టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు టీ కొడితేనే బతుకుతారు అందరూ ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ చాయ్ చటుక్కున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్ ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్ ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్ ఈ ఛాయ్ నవాబుకి బంధువే నోయ్ ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్ ఈ ఛాయ్ గలాసుకీ జై జై
E chai chai chatukkuna tagara bhay e chai chamakkule chudara bhay e chai kharidulo chipura bhay e chai khusilane chupura bhay e chai garibuku vindura bhay e chai navabuki bandhuve noy e chai manassuki mandura bhay e chai galasuki jai jai E chai chai chatukkuna tagara bhay e chai chamakkule chudara bhay e chai chai chatukkuna tagara bhay e chai chamakkule chudara bhay e chai kharidulo chipura bhay e chai khusilane chupura bhay Draivar babulaku i chai petrolu daktar babulaku i chaie tanikku lebar annalaku tinille tirdhalu vidyardhula chaduvulaku tinille vitaminlu tella doralu indiyaku teccharuti a ti tagi vallatoti vesamu beri annadu alanati a srisri tanuti tagadanlo ghunapati ti valla labhalu satakoti a listanta avutundi ramakoti E chai chai chatukkuna tagara bhay e chai chamakkule chudara bhay Allam tea ante adipenchenu arogyam masala tea ante adi dinchunura maikam lemon tea kodite ika leji matumayam irani tea padite iturada a svargam kepullo daballo phaiv star hotallo ekkadaina dorikedi enti tea tea sinimahalallo visranti velallo tappakunda tagedi enti tea anna tea kottutone batukutaru kondaru tea koditene batukutaru andaru E chai chai chatukkuna tagara bhay e chai chamakkule chudara bhay E chai chai chatukkuna tagara bhay e chai chamakkule chudara bhay e chai kharidulo chipura bhay e chai khusilane chupura bhay e chai garibuku vindura bhay e chai navabuki bandhuve noy e chai manassuki mandura bhay e chai galasuki jai jai
  • Movie:  Mruga Raju
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music