• Song:  Dammentho
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Sukhwinder Singh,Swarnalatha

Whatsapp

దమ్మేంతో చుపిన్చారో దెబ్బాకి పాతలం బద్దలవ్వాలా చక్కంగ చిందేయ్యారో చిన్నాది సిరిమల్లె విచ్చుకోవాలా పుడామి పిల్లా ఓకేటే నంటా మొదటే పెడతై కొంచం తంట మేరుకు గిరుకు అసలోదంట చమతోడిస్తే ఫలముండదంట ఆటే కాలు అడల పాటే నోరు పాడాలా సాగే వాగు సాగలా వూగే వయసు వూగల పిట్ట కుతా పెట్టాల పుంజు మేతా పెట్టాల ఆగ్గే రాజుకోవాలా సిగ్గే భగ్గు మనల దమ్మేంతో చుపిన్చారో దెబ్బాకి పాతలం బద్దలవ్వాలా చక్కంగ చిందేయ్యారో చిన్నాది సిరిమల్లె విచ్చుకోవాలా బుగ్గ పీనా ఎర్రా రంగు ఎవరద్దారే కుర్రాధన ఈ నెలకి ఆ కోనకి ఎవరద్దారో వారే నయ్యో ఆ పైటా బింకం ఎంధుకాంట ఆ రైకా పంకం దేనికంట వరసైనా వాడు వోడి చెరితే వెర్రెక్కి పోయెతాండుకాంట ఆసా ఆడు కుంజను మోజు మూడు కుంజను వేసేయ్ పట్టే మంచాలు పంచెయ్ సోకు రుచులు దమ్మేంతో చుపిన్చారో దెబ్బాకి పాతలం బద్దలవ్వాలా చక్కంగ చిందేయ్యారో చిన్నాది సిరిమల్లె విచ్చుకోవాలా ఆ చుపూలో చారు కత్తులు చంపెత్తంటే ఎం చెయ్యలో ముప్పుటల ముందు ముందు అప్పనంగా అందించాల కౌగిళ్ళ కట్నం అందించేనా కిల్లాడి కొక్కకి సెలవిన్చేయ్న పరువాల పల్లకి ఎక్కిన్చేన పగటేల చుక్కలే చూపించేన నక్కే చోట నక్కల నొక్కే చోట నొక్కాల నువ్వే రెచ్చిపోవల నేనే చచ్చిపోవాలా దమ్మేంతో చుపిన్చారో దెబ్బాకి పాతలం బద్దలవ్వాలా చక్కంగ చిందేయ్యారో చిన్నాది సిరిమల్లె విచ్చుకోవాలా పుడామి పిల్లా ఓకేటే నంటా మొదటే పెడతై కొంచం తంట మేరుకు గిరుకు అసలోదంట చమతోడిస్తే ఫలముండదంట ఆటే కాలు అడల పాటే నోరు పాడాలా సాగే వాగు సాగలా వూగే వయసు వూగల పిట్ట కుతా పెట్టాల పుంజు మేతా పెట్టాల ఆగ్గే రాజుకోవాలా సిగ్గే భగ్గు మనల తన తాన తనన తన తాన తనన తన తాన తనన తన తాన తనన తన తాన తనన తన తాన తనన తన తాన తనన తన తాన తనన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dammentho Chupincharo Debbaki Paathalam Baddalavvala Chakkanga Chindeyyaro Chinnadhi Sirimalle Vicchukovala Pudami Pilla Okate Nantaaa Modhate Pedathai Koncham Thanta Meruku Giruku Asaloddantaa Chamatodisthe Phalamundanta Aate Kaalu Adala Paate Noru Paadala Saage Vaagu Saagalaa Vooge Vayasu Voogalaa Pitta Kutha Pettala Punju Metha Pettala Agge Raajukovala Sigge Bhaggu Manalaa Dammentho Chupincharo Debbaki Paathalam Baddalavvala Chakkanga Chindeyyaro Chinnadhi Sirimalle Vicchukovala Bugga Peina Erra Rangu Evaraddare Kurradhana Ee NelaKi Aa KonaKi Evaraddaro Vaare Nayyo Aa Paita Binkam Endhukanta Aa Raika Pankam Denikanta Varasaina Vaadu Vodi Cherithe Verrekki Poyetandhukanta Aasa Aadu Kunjanu Moju Moodu Kunjanu Vesey Patte Manchalu Panchey Soku Ruchalu Dammentho Chupincharo Debbaki Paathalam Baddalavvala Chakkanga Chindeyyaro Chinnadhi Sirimalle Vicchukovala Aa Chupu Lo Churakatthulu Champetthante Em Cheyyalo Mupputala Muddhu Mandhu Appananga Andhinchala Kaugilla Katnam Andhincheyna Killadi Kokaki Selavicheyna Paruvala Pallaki Ekkincheyna Pagatela Chukkale Chupincheyna Nakke Chota Nakkala Nokke Chota Nokkala Nuvve Recchipovala Nene Chachipovala Dammentho Chupincharo Debbaki Paathalam Baddalavvala Chakkanga Chindeyyaro Chinnadhi Sirimalle Vicchukovala Pudami Pilla Okate Nantaaa Modhate Pedathai Koncham Thanta Meruku Giruku Asaloddantaa Chamatodisthe Phalamundanta Aate Kaalu Adala Paate Noru Paadala Saage Vaagu Saagalaa Vooge Vayasu Voogalaa Pitta Kutha Pettala Punju Metha Pettala Agge Raajukovala Sege Boggu Manalaa Thana Thaana Thanana Thana Thaana Thanana Thana Thaana Thanana Thana Thaana Thanana Thana Thaana Thanana Thana Thaana Thanana Thana Thaana Thanana Thana Thaana Thanana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mruga Raju
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music