• Song:  Alale alale
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Udit Narayan,S.P Shailaja

Whatsapp

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అటవి ముల్లంటి పడుచోయమ్మ మరదలు కూన అదిమరలకు కోన మెరుపుల మేన చలి ఇరుకులు చానా అరె కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క జున్ను ముక్క జర్రుకుపోనా చక్కని చుక్కా అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ మొగలిపూవంటి మొగుడోయమ్మ మరువపు తేమ తెగమరిగిన మామ కొరకని జామ ఈ చిలకదిరామ చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా ఒహౌదీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా హే జమాయించూ ఓ తమాయించు పువ్వులబోనాలు చిరునవ్వుల దాణాలు పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా వెన్నెల బాణాలు నులివెచ్చని ప్రాణాలు జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా హే ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా యహ కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే మామ అటవి ముల్లంటి పడుచోయమ్మ అల్లెల్లే మామ అల్లెల్లే మామ హేయమాగుంది ఈ జమాబంది చింతల తోపుల్లో నీ చింతల దోచేస్తా సంతల బేరాల్లో భమా సిగ్గులు తూచేస్తా చిందుల కాలంలో నా అందెలు అందిస్తా సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా హే రేపోమాపో లగ్గా లెట్టి లంగర్లేసేస్తా అహా ఆటూపోటూ అప్డేటేని ఒడ్డే చూస్తా అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే మామ అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అటవి ముల్లంటి పడుచోయమ్మ మరదలు కూన అదిమరలకు కోన మెరుపుల మేన చలి ఇరుకులు చానా అరె కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క జున్ను ముక్క జర్రుకుపోనా చక్కని చుక్కా
Allelle allelle ma allelle mama allelle mama allelle mama allelle allelle ma allelle mama allelle mama allelle mama allelle allelle ma allelle mama atavi mullanti paduchoyamma maradalu kuna adimaralaku kona merupula mena chali irukulu chana are kannu kaka katukarekka chekkili chukka junnu mukka jarrukupona chakkani chukka Allelle allelle ma allelle mama mogalipuvanti mogudoyamma maruvapu tema tegamarigina mama korakani jama e chilakadirama chukkalocchedaka ninnu apedetta ohaudipaletteloga tapaloste etta Hey jamayinchu o tamayinchu puvvulabonalu chirunavvula danalu punjuku petteste leta munjula muddista vennela banalu nulivecchani pranalu Jivvuna lageste mama jatarakocchesta he ompusompu vaguvankai vacchestava yaha kattu bottu tenela pandu gucchestava Allelle allelle ma allelle mama allelle mama allelle mama atavi mullanti paduchoyamma allelle mama allelle mama Heyamagundi E jamabandi chintala topullo ni chintala dochesta santala berallo bhama siggulu tuchesta chindula kalanlo na andelu andista sandadi sandello mama chatuga sandista He repomapo lagga letti langarlesesta aha atupotu apdeteni odde chusta Allelle allelle ma allelle mama allelle mama allelle mama Allelle allelle ma allelle mama atavi mullanti paduchoyamma maradalu kuna adimaralaku kona merupula mena chali irukulu chana are kannu kaka katukarekka chekkili chukka junnu mukka jarrukupona chakkani chukka
  • Movie:  Mruga Raju
  • Cast:  Chiranjeevi,Simran
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music